అన్వేషించండి

Meenakshi Chaudhary: అలాంటి సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నా: మీనాక్షి చౌదరి

టాలీవుడ్ లో ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. అడవి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్ 2’ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. తాజాగా ఆమె..

Meenakshi Chaudhary: టాలీవుడ్ లో ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. అడవి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్ 2’ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో మీనాక్షి క్రేజ్ మరింత పెరిగింది. దీంతో అమ్మడుకి వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మూవీల ఎంపిక విషయంలో ఆమె చాలా క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కెరీర్, సినిమా కథల ఎంపిక గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలే చేస్తా: మీనాక్షి చౌదరి. 

తన టాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది మీనాక్షి. కెరీర్ ప్రారంభంలో మంచి మంచి అవకాశాలు రావడం సంతోషంగా ఉందని చెప్పింది. అయితే తాను ఈ మధ్య చాలా కాథలు విన్నానని అయితే కథల ఎంపికలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్లు చెప్పింది. అవకాశాల కోసం కాకుండా ప్రేక్షకులను మెప్పించి వారిక గుర్తుండిపోయే పాత్రలే చేస్తానని అంది. తెలుగు అనే కాకుండా ఏ భాషలో మంచి అవకాశం వచ్చినా అది తనకు దక్కిన గౌరవంగానే భావిస్తానని పేర్కొంది. 

ఆ సీన్స్ లో నటించకూడదని ఫిక్స్ అయ్యాను: మీనాక్షి

సినిమాల్లో తనకు ఏదైనా సన్నివేశాలు ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని తిరస్కరిస్తానని చెప్పింది. అలా చేయడం వల్లే ఇప్పటికీ చాలా సినిమాల్లో అవకాశాలను వదులుకున్నానని అంది. తాను ముందే అశ్లీల సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పింది. అలాగే ముద్దు సన్నివేశాల గురించి మాట్లాడుతూ కథకు తగ్గట్టు సందర్భోచితంగా ఉంటే చేస్తానని, అలా కాకుండా ముద్దు కోసమే ఆ సీన్ రాస్తే చేయనని క్లారిటీ ఇచ్చింది. అలాగే విభిన్నమైన పాత్రల్లో నటించడానికి కూడా వెనకడుగు వేయనని చెప్పింది మీనాక్షి చౌదరి.

చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ..

మీనాక్షి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘గుంటూరు కారం’ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఓ మూవీ కార్యక్రమంలో మహేష్ తో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది మీనాక్షి. అలాగే వరుణ్ తేజ్ తో ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త సినిమాలో కూడా మీనాక్షి హీరోయిన్ గా ఎంపికైంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనున్న ఈ మూవీ ఈ నెల 27 న నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. 1960 నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె పాత్ర అభినయ ప్రధానంగా సాగుతుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే విశ్వక్ సేన్ తో కూడా ఓ సినిమాలో నటించనుందని సమాచారం. ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్ లలో భాగం కానుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం మీనాక్షి సినిమా కథ ఎంపిక గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Also Read: పవన్ ఫ్యాన్స్‌కు అలర్ట్ - ఆలస్యంగా 'బ్రో' ప్రీ రిలీజ్ వేడుక, ఎందుకంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Kajal Aggarwal Vs Kiara Advani: బోల్డ్ బికినీ సీన్లు... కాజల్ వర్సెస్ కియారా... చందమామ ఆన్సర్ వైరల్
కొడుకు కోసం కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయం
Nindu Manasulu Serial Today July 21st: నిండు మనసులు: ఈశ్వరి మృతి.. గుండెపగిలేలా ఏడుస్తున్న గణ..! అన్నని చూసి ఏడ్చేసిన ప్రేరణ!
నిండు మనసులు: ఈశ్వరి మృతి.. గుండెపగిలేలా ఏడుస్తున్న గణ..! అన్నని చూసి ఏడ్చేసిన ప్రేరణ!
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Nuvvu leka Neanu Lenu Serial Today July 21th:దమయంతి ఎత్తుకు రామచంద్రం పైఎత్తు....రాధను దత్తత తీసుకోవాలని నిర్ణయం
నువ్వులేక నేను లేను: దమయంతి ఎత్తుకు రామచంద్రం పైఎత్తు....రాధను దత్తత తీసుకోవాలని నిర్ణయం

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
OG Television Premiere: ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
Embed widget