News
News
X

ABP Desam Top 10, 23 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 23 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 1. Superme Court CEC : గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా ఎలా నియమించారు ? పత్రాలు సమర్పించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం !

  ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఈసీ ఎంపిక ప్రక్రియపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. Read More

 2. Black Friday Sale in India: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భారీ ఆఫర్లు - శాంసంగ్, యాపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు!

  బ్లాక్‌ఫ్రైడే సేల్‌లో శాంసంగ్, యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందించనున్నారు. Read More

 3. News Reels

 4. ట్విట్టర్‌లో ట్రంప్ రీ-ఎంట్రీ - మీమ్స్‌తో చెలరేగిపోతున్న నెటిజన్లు!

  ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ-ఎంట్రీ ఇవ్వడంపై నెటిజన్లు మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. Read More

 5. AP SSC Exam Fee: ఏపీలో పదోతరగతి ఫీజు చెల్లింపు గడువు ఇదే! ఫీజు వివరాలు ఇలా!

  ఏపీలో పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును డిసెంబరు 10 వరకు పొడిగించారు. అయితే ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించడానికి డిసెంబరు 30 వరకు అవకాశం కల్పించారు. Read More

 6. Mani Sharma: 'చూడాలని వుంది'లో చిరంజీవికి నచ్చకపోయినా ఆ పని చేశా: మణిశర్మ

  ప్రముఖ నటుడు అలీ హోస్ట్ గా చేస్తోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మణిశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను వివరించారు. Read More

 7. Mamta Mohan Das: ఇక ఆపండి చాలు - క్యాన్సర్ వార్తలపై మమతా మోహన్ దాస్ ఫైర్

  ఫేక్ వార్తలను చాలా మంది సెలబ్రిటీలు లైట్ తీసుకున్నా.. కొంతమంది మాత్రం వాటిని ఖండిస్తున్నారు. తాజాగా నటి, ప్లే బ్యాక్ సింగర్ మమతా మోహన్ దాస్ సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలను ఖండించింది. Read More

 8. National Amateur Golf League: హైదరాబాద్‌ టీ గోల్ఫ్‌ అవార్డుల్లో కపిల్‌దేవ్‌ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్‌

  National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More

 9. Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?

  హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More

 10. కరెంట్ బిల్లు పేలుతోందా? జస్ట్, ఇలా చేయండి చాలు, బోలెడంత డబ్బు ఆదా

  ఇంధనాన్ని ఎంత తక్కువ ఉపయోగిస్తే.. అంత డబ్బును ఆదా చేసినట్టే. విద్యుత్ విషయంలో కూడా అంతే.. ఎంత పొదుపుగా విద్యుత్ వాడతామో.. అంత డబ్బు మిగులుతుంది. Read More

 11. Cryptocurrency Prices: రాకెట్లా దూసుకెళ్లిన బిట్‌కాయిన్‌! 24 గంటల్లో రూ.లక్ష లాభం

  Cryptocurrency Prices Today, 23 November 2022: క్రిప్టో మార్కెట్లు బుధవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్లకు దిగారు. Read More

Published at : 23 Nov 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Adilabad: ఐటీ, జీఎస్టీ అధికారినంటూ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే!

Adilabad: ఐటీ, జీఎస్టీ అధికారినంటూ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే!

Visakha Auto Stand Tokens: విశాఖలో ఆటో టోకెన్లతో మత ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన పోలీసు శాఖ - బాధ్యులపై కఠిన చర్యలు

Visakha Auto Stand Tokens: విశాఖలో ఆటో టోకెన్లతో మత ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన పోలీసు శాఖ - బాధ్యులపై కఠిన చర్యలు

Breaking News Live Telugu Updates: జీడిమెట్లలో ఏటీఎం దొంగతనానికి యత్నం, సైరన్ మోగడంతో పరార్!

Breaking News Live Telugu Updates: జీడిమెట్లలో ఏటీఎం దొంగతనానికి యత్నం, సైరన్ మోగడంతో పరార్!

Pawan Kalyan: మీలో తెగింపు వాళ్లకీ ఉండుంటే రాజధాని కదిలేది కాదు - పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: మీలో తెగింపు వాళ్లకీ ఉండుంటే రాజధాని కదిలేది కాదు - పవన్ సంచలన వ్యాఖ్యలు

Viral Video: పిల్ల మొసలిని క్షణాల్లో మింగేసిన పెద్ద మొసలి - వైరల్ వీడియో

Viral Video: పిల్ల మొసలిని క్షణాల్లో మింగేసిన పెద్ద మొసలి - వైరల్ వీడియో

టాప్ స్టోరీస్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?