News
News
X

ABP Desam Top 10, 22 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 22 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 1. Bombay High Court: వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే దత్తత తీసుకోండి, అలా మాత్రం చేయడానికి వీల్లేదు - బాంబే హైకోర్ట్

  Bombay High Court: వీధికుక్కలకు రోడ్లపైనే ఆహారం అందించటంపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. Read More

 2. Jio 5G: జియో యూజర్లకు గుడ్ న్యూస్ - 5జీ సేవలు షురూ!

  జియో 5జీ సేవలు మనదేశంలో అధికారికంగా ప్రారంభం అయ్యాయి. Read More

 3. News Reels

 4. అతి చేస్తే ఇలాగే ఉంటది మరి- గూగుల్ అయినా ఇంకెవరైనా!

  ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానంలో ఉన్న గూగుల్, తన కుర్చీలోకి ఎవరూ రాకుండా చూసేందుకు అడ్డదారులు తొక్కుతోంది. Read More

 5. Anti Smog Gun: యాంటీ స్మాగ్ గన్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?

  స్మోగ్ గన్స్‌ను స్ప్రే గన్స్, మిస్ట్ గన్స్ లేదా వాటర్ ఫిరంగులు అని కూడా అంటారు. యాంటీ-స్మోగ్ గన్ ధూళి, కాలుష్యాన్ని నీటితో బంధించి కింద పడేస్తుంది. దీని వల్ల వాయు కాలుష్య స్థాయి తగ్గుతుంది. Read More

 6. Sankranthi War: మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ ప్లాన్స్ - మెగాస్టార్ సపోర్ట్!

  చిరంజీవి, బాలయ్య సినిమాలను నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఒకేసారి తమ బ్యానర్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ చేయడమంటే చిన్న విషయం కాదు. Read More

 7. Pragathi Mahavadi Sensational Talk : ఆంటీ అంటే ప్రగతికి కోపమే - రజనీ, కమల్ అంటే తొక్కేశారు!

  నటి ప్రగతి సూటిగా తన మనసులో ఉన్న మాట చెబుతారు. లేటెస్టుగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆవిడ ఆంటీ అనడం గురించి స్పందించారు. Read More

 8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 9. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 10. Glowing Skin : పండగ వేళ మచ్చలేని చర్మం కోసం మెచ్చే ఆహారం

  చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు. Read More

 11. Cryptocurrency Prices: రూ.10వేలు పెరిగిన బిట్‌కాయిన్‌ - మిగతావన్నీ డల్‌!

  Cryptocurrency Prices Today, 22 October 2022: క్రిప్టో మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. Read More

Published at : 22 Oct 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Nizamabad: కుక్కల కోసం ఖర్చు చేశారా! కాజేశారా ? రూ.20 లక్షల ఖర్చుపై అనుమానాలు

Nizamabad: కుక్కల కోసం ఖర్చు చేశారా! కాజేశారా ? రూ.20 లక్షల ఖర్చుపై అనుమానాలు

Vizag News: త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి సుబ్బారెడ్డి

Vizag News: త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి సుబ్బారెడ్డి

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

టాప్ స్టోరీస్

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!