ABP Desam Top 10, 2 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 2 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Bharat Jodo Yatra: హే రామ్ సినిమా అందుకే చేశాను, తమిళం మా గర్వం - రాహుల్‌తో కమల్ హాసన్
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ, కమల్ హాసన్ స్పెషల్ చిట్ చాట్‌లో ఎన్నో సమస్యలపై చర్చించారు. Read More
Whatsapp Tips: వాట్సాప్ ఎక్కువగా ఫోన్ స్టోరేజ్‌ను తినేస్తుందా? ఈ టిప్స్ ఫాలో అయితే సింగిల్ క్లిక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్!
వాట్సాప్ స్టోరేజ్‌ను క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడే టిప్స్. Read More
WhatsApp: వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒకేసారి ఐదు చాట్ల వరకు!
వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ రానుంది. అదేంటంటే? Read More
JNVS Admissions: నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. జనవరి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. Read More
Tollywood Theatres Issue: ఫిబ్రవరిలో ఒకే రోజు నాలుగు సినిమాలు - మళ్లీ థియేటర్ల రచ్చ?
ఫిబ్రవరి 17వ తేదీన నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. వీటికి కూడా థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. Read More
Shaakuntalam movie: ఆ సినిమాలకు పోటీగా ‘శాకుంతలం’ - రిలీజ్ డేట్ వచ్చేసింది
సమంత తాజా మూవీ ‘శాకుంతలం’ విడుదలకు రెడీ అయ్యింది. గుణ శేఖర్ దర్శకత్వంతో తెరకెక్కి ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 3Dలోనూ ఈ సినిమా విడుదలకానుంది. Read More
Virat Kohli: సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేస్తాడా - సీనియర్ క్రికెటర్ ఏం అంటున్నాడు?
సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ ఏం సమాధానం ఇచ్చాడు. Read More
IPL 2023: ఐపీఎల్ తర్వాతి సీజన్ ప్రారంభం ఎప్పుడు - స్పెషల్ ఏదంటే?
ఐపీఎల్ 16 సీజన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. Read More
బొప్పాయిలోని ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఎన్నో పోషకాలను తనలో దాచుకున్న బొప్పాయి పండు కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య, అసిడిటీ, లివర్ శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటికి పంపడం వంటి సమస్యలతో పోరాడుతుంది. Read More
Market Capitalisation: భారత్‌లో అత్యంత విలువైన గ్రూప్ టాటా - అంబానీని ఓవర్‌టేక్ చేసిన అదానీ
టాటా గ్రూప్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, 2021 డిసెంబర్ చివరి నాటికి ఉన్న రూ. 23.4 లక్షల కోట్ల కంటే ఇప్పుడు ఆ గ్రూప్ మార్కెట్ విలువ 9.4 శాతం తగ్గింది. Read More