అన్వేషించండి

ABP Desam Top 10, 2 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 2 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Tamil actor Vijay new party : రాజకీయాల్లోకి ఇళయదళపతి ఎంట్రీ - తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ ప్రకటన !

    actor Vijay new party : తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తమిళగ వెట్రి కళగం అని పేరు పెట్టారు. Read More

  2. Lava Yuva 3: రూ.ఏడు వేలలోపే ట్రిపుల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్ - లాంచ్ చేసిన భారతీయ బ్రాండ్ లావా!

    Lava New Phone: ప్రముఖ భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా మనదేశంలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే లావా యువ 3. Read More

  3. Vodafone Idea 5G: వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు త్వరలో - యూజర్లకు గుడ్ న్యూస్!

    Vodafone Idea: వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. Read More

  4. AP Inter Exam: ఏపీలో ఇంటర్మీడియట్ 'ఎన్విరాన్‌మెంటల్' పరీక్ష వాయిదా, కొత్త తేదీ ఇదే

    ఏపీలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 3న నిర్వహించే పబ్లిక్‌ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇంటర్‌ విద్యా మండలి కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ సుబ్బారావు ఫిబ్రవరి 1న ప్రకటించారు. Read More

  5. Poonam Pandey Death: బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి, షాక్‌లో అభిమానులు

    Poonam Pandey Death: బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయింది. 32 ఏళ్ల వయసున్న ఆమె, గర్భాశయ క్యాన్సర్‌ తో కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమె పీఆర్ టీమ్ అధికారికంగా ధృవీకరించింది. Read More

  6. Kismat Movie Review - కిస్మత్ రివ్యూ: అదృష్టం అన్నిసార్లూ కలిసి రాదయ్యా - క్రైమ్ కామెడీ నవ్వించిందా? లేదా?

    Kismat movie review in Telugu: నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ రాచకొండ హీరోలుగా నటించిన సినిమా 'కిస్మత్'. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? Read More

  7. Naina Jaiswal : నైనా జైస్వాల్‌కు డాక్టరేట్‌ , పీహెడ్‌డీ ఎందులో అంటే...

    International table tennis player Naina Jaiswal: భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ నైనా జైస్వాల్ డాక్టరేట్‌ అందుకున్నారు. Read More

  8. Praggnanandhaa: బడ్జెట్‌ ప్రసంగంలో ప్రజ్ఞానంద పేరు, భారత క్రీడాకారులపై నిర్మలమ్మ ప్రశంసల జల్లు

    Union Budget 2024: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రజ్ఞానంద పేరును ప్రస్తావించారు. భారత్ ఇప్పుడు 80మంది గ్రాండ్ మాస్టర్లను తయారుచేసిందన్నారు. Read More

  9. Karivepaku Podi Recipe : టేస్టీ, హెల్తీ కరివేపాకు పొడి రెసిపీ.. ఇలా చేస్తే నెలరోజులు నిల్వ ఉంటుంది

    Curry Leaf Powder : రోజూ భోజనంలో అన్నంలో కరివేపాకు పొడి వేసుకుని తింటే ఎంత మంచిదో తెలుసా? మంచి టేస్ట్​తో పాటు ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని మీరు హాయిగా లాగించేయవచ్చు. Read More

  10. Paytm: మారని పేటీఎం తీరు, షేర్‌హోల్డర్లకు ఈ రోజు కూడా దబిడిదిబిడే!

    నిన్నటి పతనం ఫలితంగా రూ. 38.66 వేల కోట్లకు పడిపోయిన పేటీఎం మార్కెట్‌ విలువ (Paytm Market Cap), ఈ రోజు పతనం తర్వాత రూ. 30.94 వేల కోట్లకు దిగి వచ్చింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC:  జమిలీకి  జేపీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీకి జేపీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC:  జమిలీకి  జేపీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీకి జేపీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Embed widget