News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 19 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 19 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Meta Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్‌లు, వచ్చే నెలలో మరో రౌండ్ కూడా ఉంటుందట!

    Meta Layoffs: మెటాాలో మరో విడత లేఆఫ్‌లు కొనసాగనున్నట్టు బ్లూంబర్గ్ న్యూస్ వెల్లడించింది. Read More

  2. Vivo X90 Launching: 50 MP కెమెరా, 4,810mAh బ్యాటరీ, ఇంకా ఎన్నో ఫీచర్స్ - త్వరలో భారత మార్కెట్లోకి Vivo X90 సిరీస్!

    వీవో సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. Vivo X90 పేరుతో వినియోగదారుల ముందుకు రానుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. Read More

  3. Apple iPhone 13: రూ.10 వేలు తగ్గింపుతో iPhone 13 - ఎక్కడ, ఎలా ఈ డిస్కౌంట్ పొందాలంటే..

    ఆపిల్ ఐఫోన్ 13 ప్రస్తుతం ఆపిల్ స్టోర్ ఇండియా వెబ్ సైట్ లో రూ. 69.900 రూపాయల ప్రారంభం ధరకు లభ్యం అవుతోంది. కానీ, రూ. 10 వేల తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  4. PM SHRI: పీఎంశ్రీ పథకానికి తెలుగు రాష్ట్రాల నుంచి 1205 పాఠశాలలు ఎంపిక, కేంద్ర విద్యాశాఖ ఆమోదం!

    పీఎంశ్రీ పాఠశాలల పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా మొదటి దశలో మొత్తం 6448 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 1205 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. Read More

  5. IT Raids: దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ దాడులు, మైత్రి సంస్థలోనూ సోదాలు

    టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులకు దిగారు. బడా నిర్మాణ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు దర్శకుడు సుకుమార్ ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు. Read More

  6. Adipurush: 'ఆది పురుష్' వీఎఫ్ఎక్స్ విజువల్స్‌లో కీలక మార్పులు - ‘ట్రైబెకా’ ఫెస్టివల్ ప్రోమో వైరల్

    ప్రభాస్ 'ఆది పురుష్' వీఎఫ్ఎక్స్ విజువల్స్‌లో మార్పు చేశారా..తాజాగా రిలీజైన ఓ ప్రోమోను చూస్తే అవుననే తెలుస్తోంది. ట్రైబెకా ఫెస్టివల్ రిలీజ్ చేసిన ఓ ప్రోమోను పరిశీలిస్తే మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. World liver day 2023 - వరల్డ్ లివర్ డే: ఈ చిన్న జాగ్రత్తలతో కాలేయాన్ని కాపాడుకోండి

    కాలేయ సమస్యల గురించిన అవగాహన కల్పించేందకు గాను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19 వరల్డ్ లివర్ డే గా జరుపుతారు. కాలేయ ఆరోగ్యానికి గాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతాయో తెలుసుకుందాం. Read More

  10. Cryptocurrency Prices: రోజూ తగ్గడమే! బిట్‌కాయిన్‌ రూ.50వేలు డౌన్!

    Cryptocurrency Prices Today, 19 April 2023: క్రిప్టో మార్కెట్లు బుధవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More

Published at : 19 Apr 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: కాసేపట్లో ఏపీ కేబినెట్‌ భేటీ- సీపీఎస్‌పై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

Breaking News Live Telugu Updates: కాసేపట్లో ఏపీ కేబినెట్‌ భేటీ- సీపీఎస్‌పై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గదా యుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గదా యుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Tata Technologies IPO: గ్రే మార్కెట్‌లో షేర్లు దొరకట్లా, ధర హై రేంజ్‌లో ఉంది!

Tata Technologies IPO: గ్రే మార్కెట్‌లో షేర్లు దొరకట్లా, ధర హై రేంజ్‌లో ఉంది!

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 30 సివిల్ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 30 సివిల్ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?