ABP Desam Top 10, 16 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 16 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
IT Raids: తెలంగాణలో మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు- సీన్‌లోకి లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి!
తెలంగాణలో ఐటీ సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లతో పాటు వారి బంధువులు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. Read More
Facebook: ‘నా అకౌంట్ పోయింది సార్’ - ఫేస్‌బుక్‌పై లాయర్ కేసు - మెటాకు రూ.41 లక్షలు ఫైన్!
అమెరికాలో ఫేస్‌బుక్‌పై ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుకు కోర్టు స్పందించి జరిమానా విధించింది. Read More
WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - ఇక వీడియో కాల్‌లో స్క్రీన్ కూడా!
స్క్రీన్ షేర్ అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో అందించనున్నారు. దీని ద్వారా యూజర్లు వీడియో కాల్స్ సమయంలో స్క్రీన్ షేర్ చేయవచ్చు. Read More
AP PECET: ఏపీ పీఈసెట్ 2023 ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి!
ఏపీలోని బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 31న నిర్వహించిన ఏపీ పీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ జూన్ 16న ఫలితాలను విడుదల చేశారు. Read More
Adipurush: హనుమంతుడి వేషంలో థియేటర్‌కు వెళ్లిన అభిమాని, ఆ సీటే కావాలని పట్టు - వీడియో వైరల్!
‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శన సమయంలో ప్రతీ థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయించిన విషయం తెలిసిందే. ఆ ఫ్రీ సీటు కోసం ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడి వేషం వేసుకొని థియేటర్ కు వచ్చేశాడు... Read More
Naga Babu: ప్రభాస్ కోసం కాదు శ్రీరాముడి కోసం చూడాలి - ‘ఆదిపురుష్’ సినిమాపై నాగబాబు కామెంట్స్!
‘ఆదిపురుష్’ విడుదల సందర్భంగా సినీ నటుడు నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రామాయణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను కూడా ‘ఆదిపురుష్’ సినిమా ట్రైలర్ ను చూశానని... Read More
Indonesia Open 2023: ఇండోనేసియా సెమీస్‌కు ప్రణయ్! సాత్విక్-చిరాగ్ జోడీ అదుర్స్!
Indonesia Open 2023: భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ అద్భుతం చేశాడు! ఇండోనేసియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. Read More
Indonesia Open 2023: యింగ్ చేతిలో సింధు కథ ముగిసె! క్వార్టర్స్‌కు కిదాంబి, ప్రణయ్!
Indonesia Open 2023: ఇండోనేసియా ఓపెన్ 2023లో భారత అగ్రశ్రేణి షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు కథ ముగిసింది. ప్రి క్వార్టర్స్‌తోనే టోర్నీని ముగించింది. Read More
Earbuds: కాటన్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేసుకుంటే అలా జరుగుతుందా?
ఇయర్ బడ్స్ తో చెవులు శుభ్రం చేసుకుంటే మంచిది అనుకుంటారు కానీ అది చెప్పలేనంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో కళకళ! రూ.50వేలు పెరిగిన BTC
Cryptocurrency Prices Today, 16 June 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం లాభపడ్డాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు భారీగా కొనుగోళ్లు చేపట్టారు. Read More