ABP Desam Top 10, 12 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 12 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Supreme Court: కోర్టు ద్వారా బిడ్డను చంపాలనుకుంటున్నారా? : అబార్షన్ కేసులో సుప్రీం వ్యాఖ్య
Supreme Court: కోర్టు ద్వారా బిడ్డను చంపాలనుకుంటున్నారా? : అబార్షన్ కేసులో సుప్రీం వ్యాఖ్య Read More
Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?
శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More
Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
Internship: డిగ్రీ విద్యార్థులకు 'ఇంటర్న్‌షిప్' తప్పనిసరి, మార్గదర్శకాలు విడుదల చేసిన యూజీసీ
దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ(యూజీ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను యూజీసీ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను అక్టోబరు 10న విడుదల చేసింది. Read More
Actress Suhasini: హీరో ఒడిలో కూర్చోమంటే ఆ సీన్ నాకొద్దని చెప్పా: సుహాసిని - కమల్ గురించి అదిరిపోయే అప్డేట్
ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో నిర్వహిస్తున్న ‘సదరన్ రైజింగ్ సమ్మిట్’ కార్యక్రమంలో సుహాసిని పాల్గొని మాట్లాడారు. Read More
Ekta Kapoor: ఎంతోమంది విడాకులకు మీరే కారణమన్న నెటిజన్, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏక్తాకపూర్
Ekta Kapoor: బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ ఓ నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేనొక అడల్ట్, కాబట్టి అడల్ట్ సినిమాలే చేస్తా అంటూ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. Read More
Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్‌కు రజినీ, అమితాబ్
Ind Vs Pak: క్రికెట్ ప్రేమికులు అక్టోబర్ 14 కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రోజున వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. Read More
ODI World Cup 2023: అహ్మదాబాద్ చేరుకున్న గిల్, భారత్-పాక్ మ్యాచ్‌లో ఆడతాడా?
ODI World Cup 2023: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Read More
Dussehra Special Outfit Ideas : అమ్మాయిల కోసం ట్రెండీ, ట్రెడీషనల్ డ్రెస్ ఐడియాలు
దసరాకి మీ లుక్ ట్రెండీగా ట్రెడీషనల్గా ఉండాలనుకుంటే.. మీరు ఈ డ్రెస్‌లు మీ విష్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. Read More
Rice Exports: కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం - మనకు బాగానే ఉంటుంది, మిగిలిన ప్రపంచమంతా ఏడుస్తుంది
ఈ ఏడాది జులై నెలాఖరులో, భారత ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. Read More