ABP Desam Top 10, 11 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 11 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Sachin Pilot Protest: సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలెట్ ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు?
Sachin Pilot Protest: రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలెట్.. గెహ్లత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. Read More
OnePlus Nord CE 3 Lite: వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ సేల్ ప్రారంభం - ఆఫర్స్, ఫీచర్స్ ఇవే
స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త.. వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ మార్కెట్ లోకి వచ్చేసింది. రెండు వేరియంట్లతో సేల్ మొదలైంది. బెస్ట్ ఫీచర్స్, ఆఫర్స్ తో ఉన్న ఈ ఫోన్ అమెజాన్, వన్ ప్లస్ ఇండియా అధికారిక సైట్ లో కొనుగోలు చేయొచ్చు. Read More
Social Media Protection Tips: మీ సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవకుండా ఉండాలంటే ఏం చేయాలి? - ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి!
సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? Read More
CSIR-UGC NET: సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్ 17 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఏప్రిల్ 19 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. Read More
Rhea Chakraborty: ఎప్పటికీ తిరిగిరాలేనని అనుకున్నారా? - కొత్త షోలో రియా చక్రవర్తి, సుశాంత్ మరణం తర్వాత తొలిసారి ఇలా!
బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత.. తొలిసారి MTV రోడీస్ ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశనించనుంది. ఈ విషయాన్ని ఓ టీజర్ ద్వారా తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో పంచుకుంది. Read More
Celina Jaitly: తండ్రి కొడుకులతో రిలేషన్ అంటగలిపిన సినీ క్రిటిక్‌పై నటి సెలీనా ఫైర్ - మనిషిగా మారాలని హితవు!
బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా సెలీనా పై సంచలన ట్వీట్ చేశాడు. బాలీవుడ్ లో ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్ తండ్రీ కొడుకులతో పడుకున్న ఏకైక హీరోయిన్ సెలీనా జైట్లీ అంటూ దారుణమైన ట్వీట్ చేశాడు. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Taapsee Pannu Six Pack Body: ‘సిక్స్ ప్యాక్’ బాడీతో తాప్సీ సర్‌ప్రైజ్ - ఈ డైట్ పాటిస్తే మీరూ ఆమెలా ఫిట్‌గా మారిపోవచ్చు!
సిక్స్ ప్యాక్ బాడీ అనగానే హీరోలే గుర్తుకు వస్తారు. ఈ విషయంలో తామేమి తక్కువ కాదని నిరూపించింది తాప్సీ. తన సిక్స్ ప్యాక్ బాడీతో ఇప్పుడు అందరినీ తన వైపుకి తిప్పేసుకుంది. Read More
Apple: మూడ్రోజుల్లో రెండు యాపిల్ స్టోర్ల ఓపెనింగ్, రిబ్బన్ కటింగ్‌కు రానున్న టిమ్ కుక్!
ఈ నెల 18న (వచ్చే మంగళవారం) ముంబై స్టోర్‌ను ప్రారంభించిన తర్వాత, 20వ తేదీన దిల్లీలోనూ మరో స్టోర్‌ను ప్రారంభిస్తామని ఆపిల్ ప్రకటించింది. Read More