అన్వేషించండి

Sachin Pilot Protest: సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలెట్ ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు?

Sachin Pilot Protest: రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలెట్.. గెహ్లత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు.

Sachin Pilot Protest: రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టాడు. గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. ఆయన నిరాహార దీక్షకు కూర్చున్నారు. జైపూర్ లోని షాహీద్ స్మారక్ వద్ద పైలెట్ తన మద్దతుదారులతో కలిసి నిరసన చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లత్ ప్రభుత్వం విఫలం అయిందని ఆయన ఆరోపించారు. 

సచిన్ పైలట్ డిమాండ్ ఏమిటి?

  • బీజేపీ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలి.
  • 45 వేల కోట్ల గనుల కుంభకోణంపై చర్యలు తీసుకోవాలి.
  • ఎన్నికల ముందు ప్రభుత్వం నిజాలు చెప్పాలి.
  • రాజస్థాన్ ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించండి.
  • బీజేపీతో కుమ్మక్కయ్యామని ఆరోపణ
  • ప్రభుత్వ విశ్వసనీయత కోసం విచారణ అవసరం.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ రాజకీయ ప్రయాణం

  • 41 ఏళ్ల నుంచి రాజకీయాల్లో
  • 3 సార్లు రాజస్థాన్ సీఎం
  • 5 సార్లు లోక్‌సభ ఎంపీ    
  • వారసత్వంగా వచ్చిన రాజకీయాలు    
  • 3 సార్లు రాష్ట్ర అధ్యక్షుడు       
  • రాహుల్, సోనియా గాంధీకి సన్నిహితుడు

సచిన్ పైలట్‌ల రాజకీయ ప్రయాణం ఇప్పటి వరకు ఎలా ఉంది?

  • 19 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు.
  • రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం
  • 2 సార్లు లోక్‌సభ ఎంపీ
  • మన్మోహన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు
  • రాజకీయాల్లోనే స్థానం సంపాదించుకున్నారు
  • ఒకసారి రాష్ట్ర అధ్యక్షుడు
  • ప్రియాంకకు సన్నిహితుడు
  • 2018లో విజయం సాధించే సమయానికి రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న సచిన్ పైలట్‌ 2020లో కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేశారు.
  • రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
  • గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల మద్దతు లేదు
  • టెక్నోక్రాట్‌లు, యువతలో  మంచి పేరుతున్న వ్యక్తి అనే ట్యాగ్

సచిన్ పైలట్ నుంచి అశోక్ గెహ్లాత్ దూరం ఎందుకు?

  • పైలట్ 2014లో రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 
  • పాత నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదు.
  • 2018లో సీఎం కుర్చీ కోసం పైలట్ గట్టిగా పోరాడారు.
  • పైలట్ 2020లో తిరుగుబాటు చేసేందు ప్రయత్నించారు.
  • తర్వాత పైలట్ కి అవకాశం ఇవ్వలేదు.
  • శాంతిభద్రతలపై తరచూ ప్రకటనలు చేస్తూ ఉన్నారు.

సచిన్ పైలట్ ఒకరోజు నిరాహార దీక్షపై ఏ నాయకుడు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు?

  • గెహ్లత్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పథకాలను అమలు చేసింది: జైరాం రమేష్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి
  • పైలట్‌తో అధినాయకత్వం మాట్లాడాలి: సుఖ్‌జీందర్ రాంధావా, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్
  • సచిన్ పైలట్ ఏ లక్ష్మణ్ రేఖను దాటలేదు: టీఎస్‌ సింగ్‌దేవ్‌, ఆరోగ్యశాఖ మంత్రి, ఛత్తీస్‌గఢ్‌
  • పైలట్ ప్రశ్నలను తప్పనిసరిగా గౌరవించాలి: ప్రతాప్ ఖచరియావాస్, కేబినెట్ మంత్రి, రాజస్థాన్
  • పైలట్ సీఎం కావాలని కలలు కంటున్నారు: అసదుద్దీన్ ఒవైసీ, AIMIM అధ్యక్షుడు
  • పైలట్ ఇప్పుడు రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలి: ఉదిత్ రాజ్, కాంగ్రెస్ నాయకుడు
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
Embed widget