అన్వేషించండి

ABP Desam Top 10, 10 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 10 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Congress on Rama Mandir: రామమందిరం పొలిటికల్ ప్రాజెక్టు, మేం హాజరు కాబోం - కాంగ్రెస్

    Congress Party News: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి గత నెలలోనే కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ అధీర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానం అందింది. Read More

  2. Whatsapp: రంగు రంగుల్లో వాట్సాప్ - త్వరలో కొత్త ఫీచర్!

    Whatsapp New Feature: వాట్సాప్ త్వరలో కలర్ ఛేంజ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More

  3. Vivo Y28 5G: రూ.14 వేలలోపే వివో 5జీ ఫోన్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

    Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే వివో వై28 5జీ. Read More

  4. ప్రతి గ్రామపంచాయతీలోనూ 'సర్కారు బడి', వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఏర్పాటు!

    తెలంగాణలో ప్రభుత్వ బడులు లేని గ్రామపంచాయతీల్లో 2024-25 విద్యాసంవత్సరంలో కొత్తగా పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఆ పాఠశాలల్లో తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను నియమించి.. పాఠాలు బోధించనున్నారు. Read More

  5. Hanuman First Review: 'హనుమాన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - లాస్ట్ 15 మినిట్స్ హనుమంతుడి ఎపిసోడ్ అదిరిపోయింది

    Hanuman Movie Review: తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హనుమాన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఫిలింనగర్ వర్గాల ప్రకారం సినిమా సూపర్ వచ్చిందంట. Read More

  6. Guntur Kaaram Pre Release Event: అభిమానులే నా అమ్మానాన్న, త్రివిక్రమ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ - మహేష్ బాబు భావోద్వేగం

    Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగింది. Read More

  7. Esha Singh: ఒలింపిక్స్‌కు తెలంగాణ షూటర్‌

    Asian Olympic Qualifiers: ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్స్‌లో భార‌త షూట‌ర్లు  అద‌ర‌గొట్టారు. తెలంగాణకు చెందిన స్టార్‌ షూటర్‌ ఈషా సింగ్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. Read More

  8. Rafael Nadal : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు నాదల్‌ దూరం - గాయంతో వైదొలిగిన దిగ్గజం

    Rafael Nadal: 22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌ కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. Read More

  9. Spirulina Benefits : ఛీ ఛీ.. నాచు తినడమేంటి అనుకోకండి.. దీనితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో లెక్కే లేదు

    Spirulina : ప్రజాధారణ పొందిన సూపర్​ఫుడ్ సప్లిమెంట్లలో స్పైరులినా ఒకటి. నాసా వ్యోమగాములు దీనిని తిని వారాల పాటు ఆకలి ఇబ్బందులు లేకుండా జీవిస్తారట. ఈ సూపర్​ఫుడ్ ఓ నాచు పదార్థమని మీకు తెలుసా? Read More

  10. Gas Cylinder: గ్యాస్‌​ సిలిండర్‌పై ABCDలు ఎందుకుంటాయి! ప్రమాదాల నుంచి ఇవి ఎలా తప్పిస్తాయి!

    Gas Cylinder expiry Date : అర్ధం కాని భాషలో ఎక్స్‌పైరీ డేట్‌ను రాసిన గ్యాస్‌ కంపెనీలను తప్పుబట్టాలి తప్ప, ప్రజలను కాదు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vamsi Video: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vamsi Video: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
Telangana Indiramma Illu Latest News: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Amritha Aiyer: అరెరే అమృతా... ఇంతందంగా ఉంటే ప్రేక్షకులు చూడరా
అరెరే అమృతా... ఇంతందంగా ఉంటే ప్రేక్షకులు చూడరా
Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
Elon Musk: ఎలాన్ మస్కే తన బిడ్డకు తండ్రి అంటున్న యువతి -  స్పందించని టెస్లా చీఫ్
ఎలాన్ మస్కే తన బిడ్డకు తండ్రి అంటున్న యువతి - స్పందించని టెస్లా చీఫ్
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.