ABP Desam Top 10, 8 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 8 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 7 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 7 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Deep Fake Technology: రష్మికా పరిస్థితి మీకూ రావచ్చు - ‘డీప్ ఫేక్’ వీడియోలకు చిక్కకూడదంటే ఏం చేయాలి?
Rashmika Mandannaనటి రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే, ఆ వీడియో ఫేక్ అని నిపుణులు తేల్చారు. ఇంతకీ ఆ వీడియోను ఎలా మార్ఫింగ్ చేశారంటే? Read More
iPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రో కెమెరాలో భారీ మార్పులు - డిజైన్‌లో కూడా!
ఐఫోన్ 16 ప్రో స్మార్ట్ ఫోన్ కెమెరాలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. Read More
SKLTSHU: తెలంగాణ 'హార్టిసెట్-2023' నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఉద్యానవన డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు 'హార్టిసెట్-2023' నోటిపికేషన్ విడుదల చేసింది. Read More
Suriya, Aamir Khan: ఒకే ఫ్రేమ్‌లో ‘గజినీ’ స్టార్స్ - సూర్య, అమీర్ ఎక్కడ కలిశారో తెలుసా?
‘గజినీ’ సినిమా స్టార్స్ సూర్య, అమీర్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో ఇద్దరూ కలిసి ఫోటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More
Ananya Nagalla: గ్లామర్ ఫోటోలు ఎందుకు షేర్ చేస్తానంటే? అసలు విషయం చెప్పిన అనన్య నాగళ్ల
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో ట్రెడిషనల్ ఫొటోలు షేర్ చేసిన అనన్య నాగళ్ల, ఆ తర్వాత గ్లామర్ ఫోటోలతో కుర్రకారును కవ్వించింది. ఎందుకలా మారాల్సి వచ్చిందో తాజాగా వివరించింది. Read More
Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా
Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు సభ్యులకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More
Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ
Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More
Non Alcoholic Beer : నాన్ ఆల్కహాలిక్ బీర్లు తెగ తాగేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే గుండె ఆగుద్ది
ఆల్కహాల్ కలిసిన బీర్లు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు. మరి నాన్ ఆల్కహాలిక్ బీర్లు ఆరోగ్యానికి మంచివేనా? Read More
Stock Market News: నవరాత్రులు-దీపావళి మధ్య స్టాక్స్ కొన్నవాళ్లు ధనవంతులయ్యారు, పదేళ్ల రికార్డ్ ఇది
BSE బ్యాంకెక్స్ సగటున 5% పైగా రిటర్న్స్‌తో టాప్ గెయినర్‌గా ఉంది. Read More