ABP Desam Top 10, 8 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 8 May 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Watch Video: క్యాంపెయినింగ్ స్టైల్ మార్చేసిన రాహుల్, డెలివరీ ఏజెంట్‌తో బైక్ రైడ్ - వైరల్ వీడియో
Watch Video: రాహుల్ గాంధీ బెంగళూరులో ప్రచారం చేసే క్రమంలో బైక్‌రైడ్ చేశారు. Read More
iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!
అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More
రూ.25 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - సమ్మర్ సేల్స్‌లో మరింత తక్కువకే!
దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో 4 స్మార్టు ఫోన్లు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. Read More
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఈ లింక్స్ ద్వారా రిజల్ట్స్ చూసుకోవచ్చు!
తెలంగాణలో ఇంటర్ ఫలితాల వెల్లడికి సమయం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 9న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. Read More
రజినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త సినిమా లుక్ రివీల్ చేయనున్న టీమ్!
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజినీకాంత్ కొత్త సినిమా 'లాల్ సలామ్'కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలోని భాయ్ పేరును మే 8న రివీల్ చేయనున్నట్టు లైకా ప్రొడక్షన్స్ తెలిపింది Read More
సిద్దార్థ్ ఆనంద్, ప్రభాస్ కాంబోలో మూవీ అందుకే ఆగిపోయిందట
ఇటీవల రిలీజైన'పఠాన్'తో విజయం సాధించిన డైరెక్ట్ చేసిన సిద్దార్థ్ ఆనంద్, ప్రభాస్ తో సినిమా చేస్తున్నారని ఎప్పట్నుంచో టాక్ నడుస్తోంది.కానీ ఈ మూవీ ఇప్పటివరకు ముందుకు సాగలేదు. అందుకు కారణాలు రివీల్ అయ్యాయి Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Dehydration: డీహైడ్రేషన్ ఎంత ప్రమాదకరమైనదంటే, పెద్దపేగుకు నష్టం తప్పదు
డీహైడ్రేషన్ వినడానికి చిన్న సమస్యే, కానీ శరీరంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. Read More
Cyber Fraud: అద్దె ఇంటి కోసం వెతికితే ఖాతా ఖాళీ - కొత్త రకం మోసం గురూ!
ప్రజల నమ్మకాన్ని చూరగొన్న సైట్లలోనూ ఇప్పుడు మోసాలు వెలుగు చూస్తున్నాయి. Read More