ABP Desam Top 10, 5 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 5 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Layoffs In Tech Sector: టెక్ సెక్టార్‌లో భారీ లేఆఫ్‌లు తప్పవా? అమెరికాలో రెసిషన్‌తో మారిన సీన్
Layoffs In Tech Sector: అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం వల్ల టెక్ సెక్టార్‌లో లేఆఫ్‌లు మొదలయ్యాయి. Read More
Twitter: బ్యాన్ చేసిన ఖాతాలకు బ్యాడ్ న్యూస్ - మస్క్ ఏం చెప్పాడంటే?
ట్విట్టర్‌లో బ్యాన్ చేసిన ఖాతాలకు ఎలాన్ మస్క్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. Read More
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ వచ్చేసింది - ఏకంగా 1,024 మందితో గ్రూప్!
వాట్సాప్ కమ్యూనిటీస్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More
BHU Internship: డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంటర్న్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
బీహెచ్‌యూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. ఇంటర్న్‌షిప్ కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. Read More
Bomma Blockbuster Movie Review: ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ రివ్యూ: పాయింట్ కొత్తదే, కానీ..
నందు, రష్మీ గౌతమ్ జంటగా నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులకు నచ్చుతుందా? Read More
Apsara Rani New Movie : 'తలకోన'లో అప్సర - స్పెషల్ సాంగ్ కాదు, క్రైమ్ థ్రిల్లర్
అప్సరా రాణి అంటే ఐటెం భామ అని ముద్ర పడింది. అయితే, ఆమె ఇంతకు ముందు కథానాయికగా సినిమాలు చేశారు. మళ్ళీ హీరోయిన్‌గా సినిమా స్టార్ట్ చేశారు. Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
ఎయిర్ ఫ్రైయర్స్ వేపుళ్లు తింటే క్యాన్సర్ వస్తుందా?
ఈ మధ్య కాలంలో ఎయిర్ ఫ్రైయర్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఎందుకేంటే ఇవి తిన్నా కూడా బరువు పెరగరని, ఆయిల్ లేకుండా ఎలాంటి గిల్ట్ లేకుండా కావల్సినంత ఫ్రైడ్ ఫూడ్ తినొచ్చని ఆశ పడుతున్నారు. Read More
Petrol-Diesel Price, 05 November 2022: తిరుపతి, కర్నూల్లో ఒక్కసారే రూపాయిన్నర పెరిగిన చమురు ధరలు, మిగిలిన చోట్లా మార్పులు
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 3.77 డాలర్లు పెరిగి 98.44 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 4.09 డాలర్లు పెరిగి 92.26 డాలర్ల వద్ద ఉంది. Read More