News
News
X

ABP Desam Top 10, 4 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 4 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 
 1. Pakistan Gunjrawala Firing: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు!

  Pakistan Gunjrawala Firing: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగాయి. Read More

 2. Twitter: బ్యాన్ చేసిన ఖాతాలకు బ్యాడ్ న్యూస్ - మస్క్ ఏం చెప్పాడంటే?

  ట్విట్టర్‌లో బ్యాన్ చేసిన ఖాతాలకు ఎలాన్ మస్క్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. Read More

 3. News Reels

 4. WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ వచ్చేసింది - ఏకంగా 1,024 మందితో గ్రూప్!

  వాట్సాప్ కమ్యూనిటీస్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More

 5. PG Dental Counselling: పీజీ డెంటల్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ! నవంబరు 4, 5 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం!!

  నవంబరు 4న ఉదయం 10 గంటల నుంచి నవంబరు 5న మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యాజమాన్యకోటా సీట్లను భర్తీ చేయనున్నారు. Read More

 6. Thaggede Le Review - 'తగ్గేదే లే' రివ్యూ : 'దండుపాళ్యం' గ్యాంగ్ తగ్గారా? లేదంటే మళ్ళీ మొదలు పెట్టారా?

  Thaggede Le Movie Review : 'దండుపాళ్యం' ఫేమ్ శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా 'తగ్గేదే లే'. ఇందులోనూ 'దండుపాళ్యం' గ్యాంగ్ ఉన్నారు. మరి, సినిమా ఎలా ఉందంటే? Read More

 7. Banaras Movie Review - 'బనారస్' రివ్యూ : ఒక్క టికెట్టుపై రెండు సినిమాలు - ప్రేమకథలో సర్‌ప్రైజింగ్ ట్విస్ట్!

  Banaras Telugu Movie Review : కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమా 'బనారస్'. దీనికి 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

 8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 10. Alcohol Side Effects: మందు తాగితే మెదడు మటాషే, ఇవిగో ఆధారాలు

  మద్యం ఆరోగ్యానికి మేలు చేయకపోగా హాని ఎక్కువ చేస్తుంది. దీని వల్ల శరీరంలోని అవయవాలు చెడిపోతాయి. Read More

 11. Gold-Silver Price 04 November 2022: వెండి రేటు మరోసారి భారీగా తగ్గింది, పసిడి కూడా శాంతించింది

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 64,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More

Published at : 04 Nov 2022 06:31 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

ABP Desam Top 10, 4 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 4 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

టాప్ స్టోరీస్

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్