ABP Desam Top 10, 29 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 29 May 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
New Parliament: ఇది కేవలం భవనం కాదు, ప్రజాస్వామ్యానికి మందిరం - ప్రధాని మోదీ
New Parliament: కొత్త పార్లమెంట్ భవనం కోట్లాది మంది ప్రజలక కలల్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. Read More
BGMI: బీజీఎంఐ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్ - ఎప్పటి నుంచి వస్తుందో తెలిపిన కంపెనీ!
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమ్ ఏప్రిల్ 29వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. Read More
Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!
భారత మార్కెట్లోకి మోటరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Motorola Edge 40 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధరను రూ. 29,999గా ఫిక్స్ చేసింది. Read More
పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
మే 28తో ముగియాల్సిన గడువును మరో రెండు రోజులు గడువు పెంచారు. విద్యార్థులు సద్వినియోగ పరచుకునేలా తల్లిదండ్రులకు అవగాహన పరచాలని ఆర్జేడీలకు, డీఈవోలకు కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. Read More
RGV: ఎన్టీఆర్‌ను చంపిన వాళ్లే, రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తున్నారు - ఆర్జీవీ సీరియస్ కామెంట్స్!
నందమూరి తారక రామారావును చంపిన వాళ్లే, ఈ రోజు ఆయనకు అభిషేకాలు చేస్తున్నారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. Read More
Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు
సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించకపోయినా, ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుంటోంది. తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులను అందుకుంది. Read More
Ambati Rayudu: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు - నేటి ఫైనలే ఆఖరి మ్యాచ్!
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. Read More
Shubman Gill Orange Cap: ఈ సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ దాదాపు గిల్‌దే - మిగతా వారికి ఎంతో దూరంలో!
ఐపీఎల్ 2023లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. Read More
ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!
తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల డయాబెటిస్ స్థాయిలు పెరిగిపోవచ్చు. డయాబెటిస్ విషయంలో కొన్ని చిన్నచిన్న జీవనశైలి మార్పులు కూడా గణనీయమైన మార్పులకు కారణం కావచ్చు. Read More
Gold-Silver Price Today 29 May 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More