ABP Desam Top 10, 26 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 26 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP C Voter Telangana Survey : లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే మెజార్టీ సీట్లు - ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో కీలక విషయాలు
ABP C Voter : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. Read More
AppleGPT: ఏఐ వైపు యాపిల్ చూపు - యాపిల్‌జీపీటీని డెవలప్ చేస్తున్న కంపెనీ!
Apple Artificial Intelligence: టెక్ దిగ్గజం యాపిల్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పని చేస్తుందని తెలుస్తోంది. Read More
Jio Happy New Year Offer: 389 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ 5జీ డేటా - హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!
Jio Happy New Year Offer: రిలయన్స్ జియో ‘హ్యాపీ న్యూ ఇయర్ 2024’ ప్లాన్‌ను లాంచ్ చేసింది. Read More
NATA: ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
దేశంలోని వివిధ ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విడుదల చేసింది. Read More
Upcoming Telugu Movies: ‘డెవిల్’ To ‘బబుల్‌గమ్’, 2023లో అలరించే చివరి చిత్రాలు ఇవే!
Upcoming Telugu Movies: మరికొద్ది రోజుల్లో 2023కు ఎండ్ కార్డు పడబోతోంది. ఈ ఏడాది చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More
Allu Arjun : ఆ సినిమాకు నాకు రెమ్యునరేషన్ ఇవ్వలే, అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Allu Arjun: తాను నటించిన తొలి సినిమాకే తన తండ్రి అల్లు అరవింద్ రెమ్యునరేషన్ ఇవ్వలేదని చెప్పారు నటుడు అల్లు అర్జున్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టు అందరినీ ఆకట్టుకుంటుంది. Read More
WFI Suspension: ఐఓఏ చేతికి రెజ్లింగ్ సమాఖ్య నిర్వహణ, లేఖ రాసిన కేంద్రం
Indian Olymic Association: నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసిన కేంద్ర కీడామంత్రిత్వశాఖ... రెజ్లింగ్ ఫెడరేషన్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్‌కు అప్పగించింది. Read More
Virender Singh: నేనూ పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా , సాక్షి మాలిక్‌ను చూసి గర్వపడుతున్నా
Virender Singh: సాక్షి మాలిక్‌కు మద్దతు తెలిపిన రెజ్లర్ వీరేంద్ర సింగ్.. తాను కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. Read More
Tinselling Relationship : మార్కెట్లోకి కొత్త రిలేషన్ షిప్.. దానిపేరే హాలిడే డేటింగ్
Holiday Dating :ఏంటో మార్కెట్లలోకి కొత్త కొత్త పేర్లతో రిలేషన్ షిప్స్ వచ్చేస్తున్నాయి. అయితే తాజాగా వచ్చిన హాలీడే డేటింగ్ వచ్చింది. Read More
Petrol Diesel Price Today 25 Dec: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.33 డాలర్లు తగ్గి 73.56 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.20 డాలర్లు తగ్గి 79.19 డాలర్ల వద్ద ఉంది. Read More