అన్వేషించండి

ABP Desam Top 10, 23 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 23 October 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Special trains: దసరా పండగకు ప్రత్యేక రైళ్లు - ప్రకటించిన రైల్వే శాఖ

    దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. Read More

  2. Best Fitness Bands: మంచి ఫిట్‌నెస్ బ్యాండ్ కొనాలనుకుంటున్నారా? - ఈ టాప్-5 లిస్ట్‌పై ఓ లుక్కేయండి!

    మంచి పనితీరును కనబరిచే టాప్ 5 ఫిట్‌నెస్ బ్యాండ్లు ఇవే. ఈ టాప్ రేటెడ్ డివైసెస్‌తో మీ వర్కవుట్ రొటీన్లను ఎలివేట్ చేయండి. Read More

  3. Xiaomi HyperOS: ఎంఐయూఐకి బై - హైపర్ఓఎస్‌కు హాయ్ - త్వరలో షావోమీ కొత్త ఆపరేటింగ్ సిస్టం!

    షావోమీ కొత్త ఆపరేటింగ్ సిస్టం హైపర్ఓఎస్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. Read More

  4. IISER: తిరువనంతపురం ఐఐఎస్‌ఈఆర్‌‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

    తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, 2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. The Girlfriend Movie: రష్మిక ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్,’ అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం

    నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో లేడీ ఓరియెంట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా చేయబోతోంది. Read More

  6. ‘నాని’ సినిమాలో ఎస్‌జే సూర్య, రష్మిక ‘గర్ల్‌ఫ్రెండ్’ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?

    AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More

  8. IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?

    IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More

  9. మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రవస్తుందా? ఇలా దూరం చేసుకోండి

    చాలామందికి మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర సమస్య వేధిస్తుంది. దీనిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  10. Salary TDS: ఉద్యోగుల వేతనంలో TDSని ఎలా లెక్కిస్తారో తెలుసా?

    How To Calculate TDS on Salary In Telugu: సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం సగటు ఆదాయపు పన్ను పేరుతో TDS కట్ అవుతూ ఉంటుంది. దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉండదు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Crime News: పెళ్లంటే కొంత మంది మరణశిక్ష - భార్య వేధింపులతో చనిపోయిన సుభాష్ గురించి తెలిస్తే కన్నీళ్లాగవు !
పెళ్లంటే కొంత మంది మరణశిక్ష - భార్య వేధింపులతో చనిపోయిన సుభాష్ గురించి తెలిస్తే కన్నీళ్లాగవు !
Rajendra Prasad: వాడెవడో చందనం దుంగల దొంగ... వాడు హీరో - రాజేంద్రుడి మాటలకు అర్థమేంటి? 
వాడెవడో చందనం దుంగల దొంగ... వాడు హీరో - రాజేంద్రుడి మాటలకు అర్థమేంటి? 
Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Rashmi Gautham: ఇమ్మాన్యుయేల్ బట్టతలపై రష్మి గౌతమ్ జోకులు... శ్రీదేవీ డ్రామా కంపెనీలో అలా చేశారేంటి?
ఇమ్మాన్యుయేల్ బట్టతలపై రష్మి గౌతమ్ జోకులు... శ్రీదేవీ డ్రామా కంపెనీలో అలా చేశారేంటి?
Embed widget