News
News
X

ABP Desam Top 10, 23 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 23 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 
 1. Alluri District Road Accident: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - వ్యాన్, లారీ ఢీకొని 8 మంది మృతి

  లారీ, వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. Read More

 2. ట్విట్టర్‌లో ట్రంప్ రీ-ఎంట్రీ - మీమ్స్‌తో చెలరేగిపోతున్న నెటిజన్లు!

  ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ-ఎంట్రీ ఇవ్వడంపై నెటిజన్లు మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. Read More

 3. News Reels

 4. WhatsApp Directory: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక వాటిని సులభంగా కనిపెట్టవచ్చు!

  వాట్సాప్ డైరెక్టరీస్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More

 5. Metro Train Technology: మెట్రో ట్రైన్ నెట్‌ వర్క్‌ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా!

  Metro Train Technology: మెట్రో ట్రైన్..... ప్రయాణికులకు చాలా సౌకర్యవంతమైన ప్రయాణ సాధనం. మరి త్వరగా, హాయిగా గమ్యస్ధానానికి చేర్చే మెట్రో రైలు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా! Read More

 6. Punch Prasad Health Update: పంచ్ ప్రసాద్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్పారు?

  ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. నడవలేని స్థితిలో ఉన్న ఆయన, లేచి నడిచే ప్రయత్నం చేస్తున్నాడు. Read More

 7. Chiranjeevi - Pawan Kalyan: 'వాల్తేరు వీరయ్య' సెట్‌లో 'హరిహర వీరమల్లు' - ఫొటోలు వైరల్?

  'వాల్తేరు వీరయ్య' మూవీలో బాస్ పార్టీ సాంగ్ ను ఈ నెల 23న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆ పాటకు సంబంధించి ఓ ప్రోమోను కూడా మంగళవారం విడుదల చేశారు. Read More

 8. National Amateur Golf League: హైదరాబాద్‌ టీ గోల్ఫ్‌ అవార్డుల్లో కపిల్‌దేవ్‌ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్‌

  National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More

 9. Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?

  హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More

 10. Egg Recipe: చల్లని సాయంత్రం వేళ ఎగ్ ఛాట్, చూస్తేనే నోరూరిపోతుంది

  గుడ్డుతో చేసే వంటకాలంటే మీకు ఇష్టమా? అయితే ఈ రెసిపీ మీకోసమే. Read More

 11. UPI Transaction Limit: యూపీఐ యూజర్లకు షాక్, త్వరలో లావాదేవీలపై పరిమితులు విధించే అవకాశం!

  మీరు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సహా ఇతర యూపీఐ యాప్స్ వాడుతున్నారు. అయితే మీకో షాకింగ్ న్యూస్. త్వరలో యూపీఐ లావాదేవీలపై పరిమితులు విధించే అవకాశం ఉంది. Read More

Published at : 23 Nov 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Paritala Sunitha : పరిటాల జపం మానేసి, జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండి- పరిటాల సునీత

Paritala Sunitha : పరిటాల జపం మానేసి, జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండి- పరిటాల సునీత

Minister KTR: సైబర్ నేరగాళ్ల చేతిలో ఐటీ ఉద్యోగులు మోసపోవడం బాధాకరం: మంత్రి కేటీఆర్

Minister KTR: సైబర్ నేరగాళ్ల చేతిలో ఐటీ ఉద్యోగులు మోసపోవడం బాధాకరం: మంత్రి కేటీఆర్

Bapatla Crime : కట్టుకున్న వాడే కాలయముడు, భార్యపై కత్తితో దాడి చేసి హత్య!

Bapatla Crime : కట్టుకున్న వాడే కాలయముడు, భార్యపై కత్తితో దాడి చేసి హత్య!

గుంటూరులో బంగారం దొంగలు అరెస్ట్, కేజీ బంగారం స్వాధీనం

గుంటూరులో బంగారం దొంగలు అరెస్ట్, కేజీ బంగారం స్వాధీనం

Pawan Kalyan : నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్, నా ఓటమిని ఒప్పుకుంటాను - పవన్ కల్యాణ్

Pawan Kalyan : నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్, నా ఓటమిని ఒప్పుకుంటాను - పవన్ కల్యాణ్

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!