ABP Desam Top 10, 23 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 23 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 22 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 22 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Whatsapp: వాట్సాప్‌లో ఈ ట్రిక్ తెలుసా? - నంబర్ సేవ్ చేయకుండానే!
వాట్సాప్‌లో నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయడం ఎలాగో తెలుసా? Read More
Data Hacking: డేటా కోసం హ్యాకర్లు వాడే టాప్ కంపెనీల లిస్ట్ ఇదే- తెలిసినదే అని క్లిక్ చేస్తే నిండా మునిగినట్టే!
అమాయకుల డేటా చోరీ చేయడానికి తరచూ స్కామర్లు వాడే ప్రక్రియ ఫిషింగ్. ప్రముఖ సుప్రసిద్ధ కంపెనీల లోగోలతో ఈమెయిల్ చేసి నమ్మించి మన డేటా తస్కరిస్తున్నారు. Read More
Diet Charges: తెలంగాణ వసతి గృహాల్లో డైట్ ఛార్జీలు పెంపు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
Diet charges for welfare hostel : తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలను పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జులై 22న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. Read More
Kanguva Glimpse: ‘ఒక్కడే ఒక్క వీరుడురా, యుద్ధమై ఉరుకు సూర్యుడురా’ - సూర్య ‘కంగువా’ గ్లింప్స్ వచ్చేసింది!
సూర్య లేటెస్ట్ సినిమా ‘కంగువా’ గ్లింప్స్‌ను నిర్మాతలు విడుదల చేశారు. Read More
‘భగవంత్ కేసరి’ రిలీజ్ డేట్, రవితేజ సరసన పూజా హెగ్డే - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Sakshi Malik: రెజ్లర్ల మధ్య కేంద్రం చిచ్చు! - నన్నూ ట్రయల్స్ లేకుండా పంపుతామన్నారు: సాక్షి మాలిక్
త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలకు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ట్రయల్స్ లేకుండా నేరుగా పంపాలని ఇండియాన్ ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ నిర్ణయించడం దుమారానికి దారి తీసింది. Read More
Brij Bhushan: వినేశ్, భజరంగ్‌లకు ఆసియా గేమ్స్‌లో డైరెక్ట్ ఎంట్రీపై దుమారం - బాధేసిందన్న బ్రిజ్‌భూషణ్
సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ఎంపిక చేయడం దుమారానికి దారితీసింది. Read More
Espresso Coffee: ఈ కాఫీ వల్ల మతిమరుపు తగ్గిపోతుంది!
కాఫీ మనసు, మెదడుకి హాయినిస్తుంది. అంతే కాదు ఇది మతిమరుపు సమస్యని కూడా దూరం చేస్తుందని కొత్త అధ్యయనం చెబుతోంది. Read More
Gold-Silver Price 23 July 2023: పైచూపుల్లో పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More