అన్వేషించండి

ABP Desam Top 10, 22 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 22 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Ambati Rambabu: పవన్ కళ్యాణ్ కు డిపాజిట్స్ గల్లంతు! లోకేష్ ఎక్కడ పోటీ చేసినా గెలవలేడు: మంత్రి అంబటి ఫైర్

    AP minister Ambati Rambabu: వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఎదుర్కుంటున్నామో మాకు క్లారిటీ ఉంది. మాజీ సీఎం చంద్రబాబు ఒక్కడిని ఎదుర్కోవటం మాకు పెద్ద సమస్య కాదు అన్నారు మంత్రి అంబటి రాంబాబు. Read More

  2. Amazon Pay Cash Load System: ఇంటి దగ్గరే రూ.2,000 నోటు మార్చుకోవచ్చు - కొత్త పద్ధతికి తెర తీసిన అమెజాన్!

    రూ.2,000 నోటును మార్చుకోవడానికి అమెజాన్ కొత్త దారిని చూపిస్తుంది. Read More

  3. Google Pixel 8 series: నిన్న కెమెరా స్పెసిఫికేషన్లు, నేడు డిస్‌ ప్లే స్పెసిఫికేషన్లు, లాంచింగ్ కు ముందే పిక్సెల్ 8 సిరీస్ డీటైల్స్ లీక్

    గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Google Pixel 8, Pixel 8 Pro అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. Read More

  4. JNVS Result: నవోదయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైెరెక్ట్ లింక్ ఇదే!

    జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో(జేఎన్‌వీ) ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు జూన్‌ 21న విడుదలయ్యాయి. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు ఉంటాయి. Read More

  5. Varun Sandesh: వరుణ్ సందేశ్ కాలికి తీవ్రగాయం - యాక్షన్ సీన్ షూటింగ్‌లో!

    టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. Read More

  6. Natti Kumar: ముద్రగడ ఉద్యమాలు సక్సెస్ కాలేదు, పవన్ సీఎం అవ్వడం ఖాయం: నిర్మాత నట్టి కుమార్

    పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ముద్రగడ విడుదల చేసిన లేఖపై సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ స్పందించారు. ఈ మేరకు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారాయన. రాజకీయాల్లో.. Read More

  7. Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్‌ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!

    సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More

  8. ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!

    ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌​కు దూసుకెళ్లింది. Read More

  9. Kidney Health: ఆకలి వేయడం లేదా? ప్రాణాలకు చాలా ప్రమాదం, డాక్టర్‌ను సంప్రదించండి

    కొన్ని సాధారణ సమస్యలే తీవ్రమైన వ్యాధులకు సంకేతాలు కావచ్చు. వాటిలో కిడ్నీ వ్యాధి ఒకటి. మీకు బాగా ఆకలి వేస్తుంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి. Read More

  10. Gold-Silver Price Today 22 June 2023: పసిడి మరింత పతనం - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Unstoppable With NBK : దెబ్బలు పడతాయ్ రాజా.. కిస్సిక్ పాటకి నటసింహం బాలయ్య, నవీన్ పోలిశెట్టి స్టెప్స్ వేస్తే
దెబ్బలు పడతాయ్ రాజా.. కిస్సిక్ పాటకి నటసింహం బాలయ్య, నవీన్ పోలిశెట్టి స్టెప్స్ వేస్తే
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
Silk Smitha : అప్పుడు విద్యాబాలన్, ఇప్పుడు బాలయ్య భామ.. మార్కెట్‌లోకి మరో సిల్క్‌ వచ్చేసింది
అప్పుడు విద్యాబాలన్, ఇప్పుడు బాలయ్య భామ.. మార్కెట్‌లోకి మరో సిల్క్‌ వచ్చేసింది
Embed widget