అన్వేషించండి

ABP Desam Top 10, 19 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 19 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Telangana Investments: హైదరాబాద్‌లో ఉబర్ షటిల్, ఉబర్ గ్రీన్‌ - దావోస్‌లో సీఎం రేవంత్‌తో చర్చలు

    Uber Services in Hyderabad: ఉబెర్ గ్రీన్ పేరుతో  జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్ వెహికల్ రైడ్‌లకు ప్రత్యేక యాక్సెస్‌ను అందిస్తుంది. Read More

  2. Samsung Galaxy S24 Price: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఎస్24 సిరీస్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Samsung Galaxy S24 Series: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన మోస్ట్ అవైటెడ్ ఎస్24 సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Read More

  3. Realme Note 1: రియల్‌మీ నోట్ 1 ఫీచర్లు లీక్ - 108 మెగాపిక్సెల్ కెమెరాతో!

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు లీకయ్యాయి. Read More

  4. JEE Main 2024: జేఈఈ మెయిన్ పేపర్-1 'సిటీ ఇంటిమేషన్ స్లిప్' విడుదల, పరీక్ష వివరాలు ఇలా

    జేఈఈ మెయిన్-2024 మొదటి విడత పరీక్షకు సంబంధించి పేపర్-1 'ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ (Exam City Intimation Slip)'ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జనవరి 18న విడుదల చేసింది. Read More

  5. Indian Police Force Review - ఇండియన్ పోలీస్ ఫోర్స్ రివ్యూ: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్

    Indian Police Force amazon prime OTT series Review In Telugu: సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన వెబ్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'. రోహిత్ శెట్టి క్రియేటర్. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. Read More

  6. Teja Sajja: ఆరేళ్ల కిందటే ‘హనుమాన్’ గురించి తేజ సజ్జ హింట్ - చెప్పినట్లే అదిరిపోయే హిట్

    Teja Sajja: తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో 6 ఏండ్ల క్రితం తేజ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Read More

  7. Australian Open: కొనసాగుతున్న సంచలనాలు, గాఫ్‌, జొకో ముందంజ

    Australian Open: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. మహిళల సింగిల్స్‌లో యువ కెరటం పదహారేళ్ల మిరా ఆంద్రీవా పెను సంచలనం సృష్టించింది. Read More

  8. MS Dhoni: ధోనిపై పరువు నష్టం దావా, నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

    MS Dhoni: తమపై తప్పుడు ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించినందుకు ధోని నష్టపరిహారం చెల్లించాలని ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు  మిహిర్ దివాకర్ , సౌమ్య దాస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు Read More

  9. DIY Coffee Scrubs : కాఫీ స్క్రబ్ DIYలు.. వీటితో కలిపి తీసుకుంటే చర్మానికి ఎన్ని ప్రయోజనాలో

    Perk up Your Skin with Coffee : కాఫీ తాగడానికే కాదు అండోయ్.. స్కిన్​ కేర్​లో కూడా ఓ ముఖ్యమైన భాగమని మీకు తెలుసా? కాఫీ పౌడర్​ను కొన్ని పదార్థాలతో కలిపి అప్లై చేస్తే మీరు స్కిన్​ బెనిఫిట్స్ పొందవచ్చు. Read More

  10. Latest Gold-Silver Prices Today: పేకమేడలా పడుతున్న గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pune T20i Result Update: నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
Revanth Reddy: బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
TDP Polit Bureau: కడపలో మహానాడు - జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చ - టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు
కడపలో మహానాడు - జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చ - టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు
A.I Effect: ఏఐతో దిగువ, మధ్య తరగతి ఉద్యోగులపై ప్రభావం - భయపెడుతున్న ఆర్థిక  సర్వే
ఏఐతో దిగువ, మధ్య తరగతి ఉద్యోగులపై ప్రభావం - భయపెడుతున్న ఆర్థిక సర్వే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MEIL Director Sudha Reddy on Budget 2025 | మధ్యతరగతి మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలంటే.? | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మహిళలను పట్టించుకుంటున్నారా..!? | ABP DesamUnion Budget 2025 PM Modi Lakshmi Japam | బడ్జెట్ కి ముందు లక్ష్మీ జపం చేసిన మోదీ..రీజన్ ఏంటో.? | ABP DesamUnion Budget 2025 Top 10 Unknown Facts | కేంద్ర బడ్జెట్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకు తెలుసా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pune T20i Result Update: నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
Revanth Reddy: బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
TDP Polit Bureau: కడపలో మహానాడు - జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చ - టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు
కడపలో మహానాడు - జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చ - టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు
A.I Effect: ఏఐతో దిగువ, మధ్య తరగతి ఉద్యోగులపై ప్రభావం - భయపెడుతున్న ఆర్థిక  సర్వే
ఏఐతో దిగువ, మధ్య తరగతి ఉద్యోగులపై ప్రభావం - భయపెడుతున్న ఆర్థిక సర్వే
GBS News: తెలంగాణలో జీబీఎస్‌ కేసు- ప్రభుత్వం హైఅలర్ట్ 
తెలంగాణలో జీబీఎస్‌ కేసు- ప్రభుత్వం హైఅలర్ట్ 
Revanth counter to KCR: గట్టిగా కొడతవా.. సరిగ్గా నిలబడు చూద్దాం - కేసీఆర్‌కు రేవంత్ ఘాటు కౌంటర్!
గట్టిగా కొడతవా.. సరిగ్గా నిలబడు చూద్దాం - కేసీఆర్‌కు రేవంత్ ఘాటు కౌంటర్!
KCR statement: గట్టిగా కొట్టడం నాకు అలవాటు - ఇక కాంగ్రెస్ పాలనపై దండయాత్రే - కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
గట్టిగా కొట్టడం నాకు అలవాటు - ఇక కాంగ్రెస్ పాలనపై దండయాత్రే - కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Thandel: 'తండేల్‌' టీం భారీ ప్లాన్‌  - హైదరాబాద్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ భారీగా ఏర్పాట్లు, చీఫ్‌ గెస్ట్‌ ఎవరంటే!
'తండేల్‌' టీం భారీ ప్లాన్‌  - హైదరాబాద్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ భారీగా ఏర్పాట్లు, చీఫ్‌ గెస్ట్‌ ఎవరంటే!
Embed widget