ABP Desam Top 10, 17 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 17 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
IT Raids: తెలంగాణలో మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు- సీన్‌లోకి లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి!
తెలంగాణలో ఐటీ సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లతో పాటు వారి బంధువులు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. Read More
Facebook: ‘నా అకౌంట్ పోయింది సార్’ - ఫేస్‌బుక్‌పై లాయర్ కేసు - మెటాకు రూ.41 లక్షలు ఫైన్!
అమెరికాలో ఫేస్‌బుక్‌పై ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుకు కోర్టు స్పందించి జరిమానా విధించింది. Read More
Removable battery: రిమూవబుల్ బ్యాటరీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - కొత్త చట్టం తెచ్చిన ఈయూ!
రిమూవబుల్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్లను రూపొందించాల్సిందిగా యూరోపియన్ యూనియన్ చట్టాన్ని సవరించారు. Read More
Medical College: తెలంగాణలో మరో 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు: మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించడానికి ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. Read More
Vijay Devarakonda: స్పై థ్రిల్లర్ స్టార్ట్ చేసిన రౌడీ స్టార్ - గన్ పట్టుకున్న పోస్టర్‌తో!
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. Read More
హాలీవుడ్ ‘ఫ్లాష్’లో ఆంజనేయుడి రిఫరెన్స్ - ఆనందంతో షేర్ చేస్తున్న ఫ్యాన్స్!
హాలీవుడ్ సినిమా ‘ది ఫ్లాష్’లో ఆంజనేయ స్వామి రిఫరెన్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతుంది. Read More
Indonesia Open 2023: ఇండోనేసియా సెమీస్‌కు ప్రణయ్! సాత్విక్-చిరాగ్ జోడీ అదుర్స్!
Indonesia Open 2023: భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ అద్భుతం చేశాడు! ఇండోనేసియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. Read More
Ashes Series 2023: గొప్ప మైలురాళ్లకు చేరువలో బ్రాడ్, అండర్సన్ - ఈ యాషెస్ సిరీస్‌లోనే!
యాషెస్ సిరీస్‌లో స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్‌లో కొత్త మైలు రాళ్లు చేరుకునే అవకాశం ఉంది. Read More
Earbuds: కాటన్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేసుకుంటే అలా జరుగుతుందా?
ఇయర్ బడ్స్ తో చెవులు శుభ్రం చేసుకుంటే మంచిది అనుకుంటారు కానీ అది చెప్పలేనంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More
Gold-Silver Price Today 17 June 2023: పసిడి పరుగులు - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More