అన్వేషించండి

ABP Desam Top 10, 16 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 16 September 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Water On Moon: చందమామపై ఉన్న నీరంతా భూమి నుంచి వెళ్లిందే- చంద్రయాన్‌-1తో తెలిసిన నిజాలివే

    చందమామ ఉన్న నీటిజాడల గుట్టు వీడింది. జాబిల్లి ఉన్న నీరంతా భూమి వల్ల ఏర్పడిందే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రయాన్‌-1 తెచ్చిన డేటా ఆధారంగా చంద్రుడిపై నీటి గుట్టును బయటపెట్టారు. Read More

  2. Emergency Alert: మీ ఫోన్‌కు ఈ ఎమర్జెన్సీ ప్లాష్ అలర్ట్‌ వచ్చిందా? కంగారు వద్దు, ఆ మెసేజ్ దేనికంటే?

    ఇవాళ మధ్యహ్నం 12.19 గంటలకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసి వినియోగదారులు అయోమయంలో పడ్డారు. Read More

  3. Apple Watch Series 9: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

    టెక్ దిగ్గ‌జం యాపిల్ త‌న కొత్త స్మార్ట్ వాచ్‌ సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అవే యాపిల్ వాచ్ సిరీస్ 9. Read More

  4. తెలుగు రాష్ట్రాల్లో 14 మెడికల్ కాలేజీలు ప్రారంభం- ఏపీలో ఐదు, తెలంగాణ 9 స్టార్ట్ చేసిన సీఎంలు

    తెలుగు రాష్ట్రాల్లో 14 వైద్య కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో 9 కాలేజీలను సీఎం కేసీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ 5 కాలేజీలు స్టార్ట్ చేశారు. Read More

  5. ‘మార్క్ ఆంటోని’, ‘ఛాంగురే బంగారు రాజా’ రివ్యూలు, ‘సప్త సాగరాలు దాటి’ తెలుగు రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Rinku Rajguru: టాలీవుడ్‌లోకి ‘సైరత్‘ బ్యూటీ - ఆ మూవీలో హీరోయిన్‌గా ఫిక్స్

    ‘సైరత్’ మూవీతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రింకూ రాజ్ గురు తెలుగులోకి అడుగు పెట్టబోతుంది. రాకేష్ వర్రే హీరోగా యాకూబ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా ఓకే అయ్యింది. Read More

  7. Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్‌

    Saina Nehwal: ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ అంటోంది. Read More

  8. Igor Stimac: గురూజీ, ఎవర్ని ఆడిస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటారు? - జ్యోతిష్కుడి సలహా కోరిన భారత ఫుట్‌బాల్ కోచ్

    ఇండియా ఫుట్‌‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్.. జట్టును ఎంపిక చేయాలనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. Read More

  9. Non Stick Pan: ఈ పాత్రల్లో వంట చేస్తే క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే!

    వంట చేసేందుకు అందరూ ఎక్కువగా ఇష్టం చూపించే పాత్రలు నాన్ స్టిక్. కానీ అవి ఆరోగ్యాన్ని ఇవ్వవు. Read More

  10. Gold-Silver Price 16 September 2023: మళ్లీ పుంజుకుంటున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nepal Earthquake: నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
Allu Arjun News: పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepal Earthquake: నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
Allu Arjun News: పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Embed widget