అన్వేషించండి

ABP Desam Top 10, 15 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 15 April 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. CBI Summons: లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు, ఏప్రిల్ 16న విచారణకు పిలుపు

    CBI Summons: లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. Read More

  2. Jio vs Vi vs Airtel - వీటిలో రోజుకు 2GB డేటా ఇచ్చే బెస్ట్ ప్లాన్ ఏదీ

    టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య గట్టి పోటీ నెలకొంది. అపరిమిత కాలింగ్, నిర్దిష్ట డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి.వీటిలో రోజుకు 2GB డేటా ఆప్షన్ లో ఏది బెస్టో చూద్దాం. Read More

  3. Spam Calls Block: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? జస్ట్ ఇలా చేస్తే, ఇక మీకు ఆ కాల్స్ రావు!

    సెల్ ఫోన్ వాడే ప్రతి వినియోగదారుడికి ఎదురయ్యే సమస్య స్పామ్ కాల్స్. అలాగే, పలు మార్కెటింగ్ కాల్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇకపై అలాంటి కాల్స్ రాకుండా ఈజీగా అడ్డుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. Read More

  4. JNVS Entrance Exam: నవోదయ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

    2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. Sai Dharam Tej: ‘జబర్దస్త్’ షోలో ‘విరూపాక్ష’ టీమ్ - యాంకర్ సౌమ్యపై సాయి ధరమ్ తేజ్ పంచులే పంచులు!

    ‘జబర్దస్త్’ కు ‘విరూపాక్ష’ టీమ్ రావడంతో సెట్ లో అంతా సందడి వాతావారణం నెలకొంది. రావడం రావడంతోనే హీరో సాయి ధరమ్ తేజ్ తనదైన పంచ్ డైలాగ్ లతో ఆకట్టుకున్నారు. Read More

  6. shakuntalam: ఫ్రీగా టికెట్ ఇచ్చినా ‘శాకుంతలం’ చూడం - ‘నో పైరసీ’ రిక్వెస్ట్‌పై నెటిజనులు సెటైర్లు

    ‘శాకుతంలం’ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలంటూ దిల్ రాజు టీమ్ ప్రచారం మొదలు పెట్టింది. ‘Say no to PIRACY’ క్యాంపెయిన్ చేస్తోంది. ఈ ప్రచారంపై నెటిజన్లు ఓ రేంజిలో సటైర్లు వేస్తున్నారు. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Vitamin D: నాలుక మండిపోతోందా? అయితే మీకు ఆ విటమిన్ లోపం ఉన్నట్టే

    నోరు మంట తగ్గడం లేదా? పుండ్లు వచ్చి ఆహారం తినలేక అల్లాడిపోతున్నారా? అయితే మీరు విటమిన్ డి లోపంతో ఇబ్బందిపడుతున్నట్టు అర్థం. Read More

  10. Petrol-Diesel Price 15 April 2023: పెట్రోల్‌ పోయిస్తే మీటర్‌, కళ్లు రెండూ గిర్రున తిరగాల్సిందే, ఇవాళ్టి ధరలివి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.17 డాలర్లు పెరిగి 86.26 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.26 డాలర్లు పెరిగి 82.42 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget