అన్వేషించండి

ABP Desam Top 10, 13 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 13 September 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. ABP Desam Top 10, 12 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 12 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Apple Watch Series 9: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

    టెక్ దిగ్గ‌జం యాపిల్ త‌న కొత్త స్మార్ట్ వాచ్‌ సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అవే యాపిల్ వాచ్ సిరీస్ 9. Read More

  3. Samsung Galaxy Ring: స్మార్ట్ వాచ్ కాదు ఇకపై స్మార్ట్ రింగులే - త్వరలో లాంచ్ చేయనున్న శాంసంగ్!

    శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ రింగ్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. Read More

  4. EAMCET Councelling: ఇంజినీరింగ్ 'స్పాట్‌ కౌన్సెలింగ్‌'లో 2,500 మంది విద్యార్థులకు ప్రవేశాలు

    తెలంగాణలో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం 'స్పాట్‌ కౌన్సెలింగ్‌' నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కౌన్సెలింగ్ ద్వారా 2,500 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. Read More

  5. Jaane Jaan Promo: బిడ్డను కాపాడుకునేందుక తల్లి చేసే పోరాటం - ఉత్కంఠరేపుతున్న కరీనా తొలి వెబ్ సిరీస్ ప్రోమో!

    అందాల తార కరీనా కపూర్ ఓటీటీలోకి అడుగు పెడుతోంది. ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ తన పుట్టిన రోజు సందర్భంగా విడుదల కానుంది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. Read More

  6. Chennai Concert: సంగీత దిగ్గజానికి తమిళ స్టార్ హీరో సపోర్టు- వారిదే తప్పన్న యువన్ శంకర్ రాజా!

    ఏఆర్ రెహమాన్ చెన్నైలో నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ లో తొక్కిసలాట జరిగింది. నిర్వాహకుల తీరుపై సంగీత ప్రియులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు కార్తి రెహమాన్ కు మద్దతుగా నిలిచారు. Read More

  7. Igor Stimac: గురూజీ, ఎవర్ని ఆడిస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటారు? - జ్యోతిష్కుడి సలహా కోరిన భారత ఫుట్‌బాల్ కోచ్

    ఇండియా ఫుట్‌‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్.. జట్టును ఎంపిక చేయాలనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. Read More

  8. US Open 2023: కోకో కేక - నల్లకలువదే యూఎస్ ఓపెన్ ఉమెన్స్ టైటిల్

    యూఎస్ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. విలియమ్స్ సిస్టర్స్ నిష్క్రమణ తర్వాత ప్రభ కోల్పోయిన అమెరికాకు యువ సంచలనం కోకో గాఫ్ టైటిల్ అందించింది. Read More

  9. Nipah Virus: మళ్ళీ విజృంభిస్తోన్న నిఫా వైరస్- లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

    కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది. Read More

  10. Cryptocurrency Prices: తగ్గిన మూమెంటమ్‌ - బిట్‌కాయిన్‌ 9,000 జంప్‌!

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Simhachalam Temple: తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Embed widget