ABP Desam Top 10, 13 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 13 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Hyderabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డైమండ్స్, చాక్లెట్లలో దాచి అక్రమ రవాణా
Diamonds in Hyderabad: ఇద్దరు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని సామగ్రిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. Read More
Whatsapp Sankranti Wishes: వాట్సాప్‌లో హ్యాపీ సంక్రాంతి స్టిక్కర్లు పంపడం ఎలా?
Whatsapp Sankranti Stickers: వాట్సాప్‌లో సంక్రాంతి విషెస్ చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇలా స్టిక్కర్ల రూపంలో చెప్పండి. Read More
Poco X6 Series: పోకో ఎక్స్6 సిరీస్ లాంచ్ చేసిన కంపెనీ - ధర ఎంతంటే?
Poco X6 Series Launch: పోకో ఎక్స్6 సిరీస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ మనదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More
CBSE CTET 2024: సీటెట్-2024 'ఎగ్జామ్ సెంటర్' వివరాలు అందుబాటులో, పరీక్ష ఎప్పుడంటే?
CTET: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ జనవరి-2024 సెషన్‌కు సంబంధించి అభ్యర్థుల పరీక్ష కేంద్రం (City Intimation Slip) వివరాలను సీబీఎస్‌ఈ జనవరి 12న విడుదల చేసింది. Read More
Saindhav Twitter Review - 'సైంధవ్' ఆడియన్స్ రివ్యూ: సైకో మామ యాక్షన్ అదుర్స్, వెంకటేష్ వన్ మ్యాన్ షో సూపర్ - కానీ...
Saindhav Movie Review: విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన 'సైంధవ్' సినిమా అమెరికాలో విడుదలైంది. ఓవర్సీస్ రిపోర్ట్ ఎలా ఉంది? ట్విట్టర్‌లో జనాలు ఏమంటున్నారంటే? Read More
Hanuman Movie Review - హనుమాన్ రివ్యూ: తేజ సజ్జతో ప్రశాంత్ వర్మ తీసిన సూపర్ హీరో సినిమా
Hanuman Review: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా 'హనుమాన్'. హనుమంతుడి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. Read More
Australia Open 2024: బ్యాట్ పట్టిన జకో, రాకెట్ పట్టిన స్మిత్
Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ టెన్నీస్‌లో తన ప్రావీణ్యాన్న చాటగా... టెన్నీస్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ క్రికెట్‌లో సత్తా చాటాడు. Read More
Sandeep Lamichhane: లామిచానేపై సస్పెన్షన్ వేటు,నేపాల్ క్రికెట్ సంఘం ప్రకటన
Sandeep Lamichhane: అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన తొలి నేపాల్ ప్లేయర్ సందీప్ లామిచానెకు జైలు శిక్ష విధించడంతో నేపాల్ క్రికెట్ సంఘం అతడిపై నిషేధం విధించింది. Read More
Highest Protein Vegetables: ఈ కూరగాయల్లో గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్స్ - డైలీ మీ ఆహారంలో చేర్చుకోండి
Highest Protein Vegetables: అధిక ప్రొటీన్ ఆహారం అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది గుడ్లు. గడ్డులోనే అధిక ప్రోటీన్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ గుడ్ల కంటే ఈ ఏడు ఆహారాల్లో ప్రొటీన్ ఉంటుంది. Read More
Gold-Silver Prices Today: పెరుగుతున్న పసిడి ప్రకాశం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More