Saindhav Twitter Review - 'సైంధవ్' ఆడియన్స్ రివ్యూ: సైకో మామ యాక్షన్ అదుర్స్, వెంకటేష్ వన్ మ్యాన్ షో సూపర్ - కానీ...
Saindhav Movie Review: విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన 'సైంధవ్' సినిమా అమెరికాలో విడుదలైంది. ఓవర్సీస్ రిపోర్ట్ ఎలా ఉంది? ట్విట్టర్‌లో జనాలు ఏమంటున్నారంటే?
Venkatesh Saindhav Audience Review In Telugu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అజాత శత్రువు విక్టరీ వెంకటేష్. ఆయన కెరీర్‌లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ 'సైంధవ్'. హీరోగా ఆయన 75వ చిత్రమిది. ఇదొక మైల్ స్టోన్ సినిమా కావడంతో దగ్గుబాటి అభిమానులు, ప్రేక్షకులు సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టు ప్రచార చిత్రాలు సైతం ఆకట్టుకున్నాయి.
సైకో మామగా వెంకీ మామ మాస్ & యాక్షన్ అవతార్, ఆ క్యారెక్టరైజేషన్ 'సైంధవ్'ను మరింత స్పెషల్‌గా మార్చాయి. 'హిట్', 'హిట్ 2' విజయాల తర్వాత శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆల్రెడీలో అమెరికాలో ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. ఓవర్సీస్ రిపోర్ట్ ఎలా ఉంది? ఎన్నారై ఆడియన్స్ సినిమా గురించి ట్విట్టర్‌లో ఏమంటున్నారు? అనేది చూస్తే...
స్టైలిష్ యాక్షన్ డ్రామా 'సైంధవ్'...
యాక్షన్ సీక్వెన్సులు అదుర్స్! కానీ?
Saindhav first review: 'సైంధవ్' సినిమా స్టైలిష్ యాక్షన్ డ్రామా అని ఎన్నారై నెటిజన్ ఒకరు పేర్కొన్నారు. వెంకటేష్ యాక్షన్ అవతార్ అదుర్స్ అని చెప్పారు. ఆ మాటలు అభిమానులకు సంతోషాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సుల్లో సైకో మామ అదరగొట్టేశారని ఎన్నారై ఆడియన్స్ చెప్పుకొచ్చారు. సినిమాలో వెంకటేష్ పేరు సైంధవ్ కోనేరు. షార్ట్ కట్‌లో సైకో. అదీ సంగతి! సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయట. కానీ, డ్రామా అంతగా పడలేదట. సినిమా ఫ్లాట్‌గా ఉందన్నారు.
సెకండాఫ్ ఫైట్స్ మామూలుగా లేవు...
ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్
'సైంధవ్' ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ సూపర్ అని మెజారిటీ నెటిజనులు చెప్పే మాట. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్స్ మామూలుగా లేవట. ఎమోషనల్ సీన్లకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని ఆడియన్స్ చెబుతున్నారు. వెంకటేష్ వన్ మ్యాన్ షో సూపర్ అని, ఫ్యాన్ బాయ్ డైరెక్షన్ అంటే ఇలా ఉండాలని శైలేష్ కొలను మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
సంతోష్ నారాయణన్ మ్యూజిక్ మేజిక్ చేయలేదా?
'సైంధవ్' సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి', 'కాలా'తో పాటు పలు తమిళ హిట్స్, తెలుగులో న్యాచురల్ స్టార్ నాని 'దసరా'కు ఆయన పని చేశారు. సంతోష్ నారాయణన్ సంగీతానికి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, 'సైంధవ్'లో ఆయన మ్యూజిక్ మేజిక్ చేయలేదని నెటిజన్స్ చెబుతున్నారు. సినిమాకు అదే మైనస్ అంటున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్స్ట్రాడినరీ అయ్యుంటే సినిమా మరో రేంజ్ అంట!
ఓవర్సీస్ రిపోర్ట్ చూస్తే... 'సైంధవ్'తో వెంకీ మామ హిట్టు అందుకుంటున్నట్టు అర్థం అవుతోంది. ట్విట్టర్ వేదికగా కొంతమంది వెలిబుచ్చిన అభిప్రాయాలను, 'సైంధవ్' ఆడియన్స్ టాక్ ఏమిటనేది చూడండి:
#Saindhav A Stylish Action Drama with standout action sequences but the drama part falls flat!
— Venky Reviews (@venkyreviews) January 12, 2024
The film has its heart in the right place but the narration is done in a flat way where there are very little highs and even when there is potential the music fails big time. SaNa’s…
Excellent first half@Venkymama adaragottadu
— STALIN (@chirustalin1) January 12, 2024
2nd half lo Fights ayithe mamulu ga ledhu 🔥
Family audience emotional scenes ki baga connect avutharu ❤#Venkatesh One man show 🔥@KolanuSailesh fan Boy direction ante ela undali 👌#Saindhav #SaindhavReview#BlockbusterSaindhav pic.twitter.com/aWQCBLKCtF
#Saindhav
— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) January 12, 2024
1st half: @VenkyMama like Never before, some action sequence👍, Flat narration, Interval Is Good
Good 1st half
2nd half: Good story, Action sequences turn out well and BLAST in Theaters💥, Climax is Good
Good 2nd half
Overall: Entertaining, Might work at BOX…
#Saindhav Decent 1st Half!
— Venky Reviews (@venkyreviews) January 12, 2024
First 30mins runs on a slow note but picks up after with an interesting storyline, good action sequences and performances. BGM had scope to be a lot better and is quite ineffective till now.
One of the best climax in Hero career, actor Venky on duty 🔥❤️ finally an action entertainer with required emotions. Sana sir inkochem duty chesi unte next level undevi few blocks #Saindhav
— ♓️arsha (@harshakaruturi) January 12, 2024
My man @VenkyMama rocked in #Saindhav role.
— Venky Fan (@VenkyVfan) January 12, 2024
And #Saindhav will be back (Sequel).
First half - Very good
2nd half - Excellenent
BlockBuster pakka for this Sankranthi.
Climax worked very well 🔥🔥🔥
Fans ki mathram pandage .. action lovers will like it . #Venky75
Chiru ki padi unte Vikram ayyedhi, Tier-1 hero ki padi unte IH ayyedhi
— చాండ్లర్😳 (@chandler999999) January 12, 2024
(PS: Inkoncham care teeskunte)#Saindhav pic.twitter.com/CHLblU2DqP