ఈ అందాల భామ 'బిగ్ బాస్'లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కుర్చీ మడత పెట్టారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అవును... 'బిగ్ బాస్' నయని పవని 'కుర్చీ మడతపెట్టి...' పాటకు తన స్టైల్ లో స్టెప్స్ వేశారు. 'బిగ్ బాస్' కంటెస్టెంట్ యావర్ తో కలిసి 'కుర్చీ మడతపెట్టి...'ని రీ క్రియేట్ చేశారు నయని పవని. ఇదిగో... 'కుర్చీ మడతపెట్టి...'కి యావర్, నయని పవని ఎలా డ్యాన్స్ చేశారో చూడండి. 'కుర్చీ మడతపెట్టి...' పాటలో శ్రీ లీల తరహాలో నయని పవని రెడీ అయ్యారు. ఈ ఫోటోలకు 'ఫైర్ నువ్వు' అని ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమనేని కామెంట్ చేశారు. మరొక నెటిజన్ అయితే 'యావర్ కోసమే కదా' అని కామెంట్ చేశారు నయని పవని ఫోటోల కింద. నచ్చావురా వదలనురా... అని ఈ ఫోటోలకు నయని పవని క్యాప్షన్ ఇచ్చారు. నయని పవని లుక్ నెటిజనులు, చాలా మంది సెలబ్రిటీలకు నచ్చింది. బిగ్ బాస్ యావర్, నయని పవని (all images videos courtesy: nayani_pavani / instagram)