అన్వేషించండి

ABP Desam Top 10, 12 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 12 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Supreme Court : 31కల్లా ఈడీ డైరక్టర్ రాజీనామా చేయాల్సిందే - పదవి కాలం పొడిగింపును కొట్టేసిన సుప్రీంకోర్టు

    ఈడీ డైరక్టర్ విషయంలో సుప్రీంకోర్టు కేంద్రానికి షాకిచ్చింది. పదవకాలం పొడిగింపు అక్రమమని స్పష్టం చేసింది. Read More

  2. Whatsapp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై ఫోన్ నెంబర్‌తో వెబ్‌కు లాగిన్ చేసుకోవచ్చు, ఇదిగో ఇలా!

    వాట్సాప్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటి వరకు వినియోగదారులు QR కోడ్ స్కాన్ చేసి వెబ్ కు లాగిన్ అవుతుండగా, ఇకపై ఫోన్ నెంబర్ సాయంతో లాగిన్ అయ్యే అవకాశం ఉంది. Read More

  3. Global Outage: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?

    మెటా యాజమాన్యంలోని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కొన్ని గంటలపాటు డౌన్ అయ్యాయి. వినియోగదారులు తమ ఖాతాల్లోకి వెళ్లలేకపోయారు. వెంటనే స్పందించిన మెటా సంస్థ, సమస్యను పరిష్కారం చేసినట్లు తెలిపింది. Read More

  4. Top Management Institutes: భారత్‌లోని టాప్ 10 మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఇవీ

    Top Management Institutes: భారత్ లోని టాప్ 10 మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు. ఎన్ఐఆర్ఎఫ్ స్కోరు ఆధారంగా ఆ జాబితా చూద్దాం. Read More

  5. Dhoni - Yogi babu: సీఎస్‌కే‌ టీమ్‌లో చేర్చుకోమన్న కమెడియన్ యోగిబాబు - ధోనీ రిప్లై అదుర్స్

    ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’. ఈ మూవీ ట్రైలర్ చెన్నైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా యోగి బాబు అడిగిన ఓ ప్రశ్నకు జార్ఖండ్ డైనమైట్ అదిరిపోయే సమాధానం చెప్పారు. Read More

  6. Guntur Kaaram: అమరావతికి అటు అమ్మ, ఇటు నాన్న- ‘గుంటూరు కారం’ అసలు కథ ఇదేనా?, ఆ టైటిల్ ఎందుకు మార్చారు?

    మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నా, చివరి నిమిషంలో ఈ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంతకీ, మొదటి నుంచి అనుకున్న టైటిల్ ఏంటంటే? Read More

  7. Wimbledon 2023: సత్తా చాటిన బోపన్న జోడీ - వింబుల్డన్ క్వార్టర్స్ చేరిన ఇండో, ఆస్ట్రేలియా ద్వయం

    Wimbledon 2023 Mens Doubles: ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌ తో జత కట్టిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. Read More

  8. Novak Djokovic: జకో.. 350 యోధుడు! సెరెనా, ఫెదరర్‌ రికార్డు సమం!

    Novak Djokovic: టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. Read More

  9. Brain Health: దంతాలు పరిశుభ్రంగా లేకపోతే మీ మెదడు పరిమాణం తగ్గిపోతుంది, జాగ్రత్త

    మెదడుకు, దంత ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. Read More

  10. Gold-Silver Price 12 July 2023: పుంజుకున్న పసిడి రేటు - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget