ABP Desam Top 10, 10 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 10 September 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 9 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 9 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Phone on Airplane: విమానం టేకాఫ్ టైంలో సెల్ ఫోన్లు వాడకూడదు, ఎందుకో తెలుసా?
సాధారణంగా విమాన ప్రయాణాల్లో ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More
GoPro Hero 12 Black: వ్లాగర్లకు గుడ్ న్యూస్ - గోప్రో హీరో బ్లాక్ 12 వచ్చేసింది - 11 కంటే రెట్టింపు బ్యాటరీతో!
గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది. Read More
Attendance: విద్యార్థుల హాజరుకు 'ఫేస్ రికగ్నైజేషన్' విధానం, ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 'ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం' త్వరలోనే అమల్లోకి రానుంది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. Read More
Gayathri Gupta: నా హెల్త్ కండీషన్ చాలా క్రిటికల్ గా ఉంది- షాకింగ్ న్యూస్ చెప్పిన గాయత్రి గుప్త
నటి గాయత్రి గుప్త తన ఆరోగ్య పరిస్థితి గురించి షాకింగ్ విషయాలు చెప్పింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పిన ఆమె, ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా తయారైనట్లు వెల్లడించింది. Read More
Bichagadu: విజయ్ ఆంటోనీ అభిమానులకు గుడ్ న్యూస్, మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘బిచ్చగాడు’
విజయ్ ఆంటోని బ్లాక్ బస్టర్ మూవీ ‘బిచ్చగాడు’ రీరిలీజ్ కాబోతోంది. ఈ నెల 15న మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. Read More
US Open 2023: ఎదురేలేని జకో - పదోసారి యూఎస్ ఫైనల్‌కు - తుదిపోరులో బోపన్న జోడీకి నిరాశ
సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అతడికి ఇది పదో యూఎస్ ఓపెన్ ఫైనల్ కావడం విశేషం. Read More
Tata Steel Chess India 2023: ప్రజ్ఞానందకు మూడో స్థానం - టైటిల్ నెగ్గిన ఫ్రెంచ్ ప్లేయర్
కోల్‌కతా వేదికగా జరిగిన టాటా స్టీల్ చెస్ ఇండియా - 2023 ర్యాపిడ్ విభాగంలో చెస్ వరల్డ్ కప్ రన్నరప్ ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు. Read More
Heart Problems: మాంసాహారం తినడం తగ్గిస్తే బెటర్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవాలంటే మాంసాహారం తక్కువగా తినాలి. Read More
Gold-Silver Price 10 September 2023: తగ్గిన పసిడి మెరుపులు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)