అన్వేషించండి

ABP Desam Top 10, 10 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 10 March 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Asif Ali Zardari: పాకిస్థాన్‌కి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అసీఫ్ అలీ జర్దారీ

    Pakistan President: పాకిస్థాన్‌కి రెండోసారి అధ్యక్షుడిగా అసీఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. Read More

  2. Xiaomi 14 Ultra: లక్ష రూపాయల ఫోన్ లాంచ్ చేసిన షావోమీ - నాలుగు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో!

    Xiaomi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే షావోమీ 14 అల్ట్రా. Read More

  3. Poco M6 5G: ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్ ఫోన్ లాంచ్ చేసిన పోకో - 50 జీబీ డేటా ఫ్రీ!

    Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్ ఫోన్ లాంచ్ చేసింది. అదే పోకో ఎం6 5జీ. Read More

  4. DSC Free Coaching: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 'డీఎస్సీ' అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఎంపిక ఇలా

    DSC Free Training: తెలంగాణలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు 2నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యర్థులు మార్చి 12 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. Read More

  5. Miss World 2024 Winner: మిస్‌ వరల్డ్‌-2024గా క్రిస్టినా పిస్కోవా - టాప్-8తో సరిపెట్టుకున్న కర్ణాటక బ్యూటీ సినీ శెట్టి 

    Miss World 2024: ముంబై వేదికగా జరిగిన మిస్‌ వరల్డ్‌ 2024 పోటీలు తాజాగా ముగిశాయి. 71వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి కిరీటం కైవసం చేసుకుంది. Read More

  6. Sapatham Movie Review - శపథం మూవీ రివ్యూ: సెన్సార్ బ్రేకుల్లేని బండి - 'వ్యూహం' సీక్వెల్‌లో వర్మ ఏం చూపించారంటే?

    Sapatham Movie Review In Telugu: వర్మ 'వ్యూహం' థియేటర్లలో విడుదలైంది. దానికి సీక్వెల్ 'శపథం' ఏపీ ఫైబర్ నెట్‌లో విడుదల చేశారు. వర్మ వెబ్ సిరీస్‌గా పేర్కొన్న ఈ 'శపథం' ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More

  7. Shoaib Bashir Records: ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయ‌బ్ బ‌షీర్ అరుదైన రికార్డ్

    shoaib bashir rare feet: ధ‌ర్మ‌శాల టెస్ట్ లో భాగంగా ఇంగ్లండ్ బౌలర్‌ షోయ‌బ్ బ‌షీర్ అరుదైన రికార్డ్ సాధించాడు. Read More

  8. James Anderson New Record : జేమ్స్ ఆండ‌ర్స‌న్ టెస్ట్‌ల్లో స‌రికొత్త రికార్డ్‌

    Dharamshala Test Records: టెస్ట్‌ల్లో 700 వికెట్ల‌ని సాధించిన మూడో బౌల‌ర్‌గా తొలి ఫాస్ట్‌బౌల‌ర్‌గా నిలిచాడు జేమ్స్ ఆండ‌ర్స‌న్.   Read More

  9. పెయిన్ కిలర్స్ వాడితే మగతనం మటాష్? పిల్లలు పుట్టడమూ కష్టమేనా, తాజా అధ్యయనంలో ఏం తేలింది?

    సర్జరీలు లేదా మరేదైనా ఇతర చికిత్సల కోసం పెయిన్ కిల్లర్లు తప్పనిసరిగా వాడాల్సిందే. కానీ అదే పనిగా వాడితే ఆరోగ్యం మీద చాలా ప్రభావం పడుతోందని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నిపుణులు హెచ్చిరిస్తున్నారు. Read More

  10. LPG Price: గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకుంటే రూ.100 డిస్కౌంట్‌, ఈ రోజు మీ నగరంలో రేటు ఇది

    LPG Price: ఈ రోజు నుంచి LPG సిలిండర్‌ బుక్‌ చేసుకునేవాళ్లకు రూ.100 డిస్కౌంట్‌ లభిస్తుంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget