News
News
X

ABP Desam Top 10, 1 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 1 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. ABP Desam Top 10, 31 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 31 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Communities vs Groups: వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీకి మధ్య తేడా ఏంటి? దేన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

    వాట్సాప్ గ్రూపుల గురించి చాలా మందికి తెలిసినా, కమ్యూనిటీల గురించి కొంత మందికి అవగాహన ఉండదు. ఇంతకీ గ్రూపులు, కమ్యూనిటీల మధ్య తేడా ఏంటి? వీటిలో దేన్ని ఎందుకు వినియోగిస్తారో తెలుసా? Read More

  3. WhatsApp New Feature: ఒక్క ట్యాప్‌తో వీడియో రికార్డింగ్‌, వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్

    వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు హ్యాండ్స్ ఫ్రీగా వీడియోను క్యాప్చర్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం కొత్త ఫంక్షన్ ను రిలీజ్ చేసింది. Read More

  4. TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. Read More

  5. Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

    తమిళ దర్శకుడు అట్లీ గుడ్ న్యూస్ చెప్పారు. తమకు పండంటి బాబు పుట్టినట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. Read More

  6. Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

    లోకేష్ కనగరాజ్- విజయ్ కాంబోలో వస్తున్న తాజా మూవీ ‘దళపతి 67’. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో సంజయ్ దత్, అర్జున్, త్రిష నటించనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. Read More

  7. Ricky Ponting: ధోని కూడా కొట్టలేకపోయిన రికీ కెప్టెన్సీ రికార్డు - బద్దలు కొట్టేవారెవరైనా ఉన్నారా?

    ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధిక వన్డే విజయాల రికార్డు ఎప్పుడు బద్దలవుతుంది? Read More

  8. IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ వైపే ప్రపంచం చూపు - ఫైనల్‌ను నిర్ణయించే సిరీస్!

    భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. Read More

  9. పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?

    పెళ్లి చేసుకుని పిల్లలను కనండని చెప్పడం ఒకప్పటి మాట. అయితే, ఆ దేశంలోని స్థానిక పాలకులు పెళ్లితో పనిలేకుండానే పిల్లలను కని, వారి పేర్లను నమోదు చేసుకోండని చెబుతున్నారు. Read More

  10. Petrol-Diesel Price 01 February 2023: తెలుగు నగరాల్లో తగ్గిన చమురు ధరలు, మీ ప్రాంతంలో ఇవాళ్టి రేటు ఇది

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 1.07 డాలర్లు తగ్గి 83.43 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.20 డాలర్లు తగ్గి 76.70 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 01 Feb 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్

BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!

US Army Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్లు - తొమ్మిది మంది దుర్మరణం!

US Army Helicopter Crash:  అమెరికాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్లు - తొమ్మిది మంది దుర్మరణం!

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు