ఉదయాన్నే మిమ్మల్ని పలకరించే టాప్ టెన్ హెడ్‌లైన్స్ ఏంటో చూసేయండి
తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..
చల్లబడిన తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలకు చల్లని కుబురు తీసుకొచ్చాడు వరుణుడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న టైంలో చిరు జల్లులతో వెదర్‌ను కూల్ చేశాడు. హైదరాబాద్‌లో అయితే వరుణుడి బ్యాటింగ్ మామూలుగా లేదు. మరికొన్ని రోజులు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
అరుణాచలం వాక్కు
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పొలిటికల్ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఏపీ నెంబర్ వన్ అవుతుందని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. అంతేనా ఇంకా చాలా కామెంట్స్ చేశారాయన. ఇంతా ఆయన చేసిన కామెంట్స్ పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోటీ చాలా ఉంది
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం టీఆర్ఎస్‌లో సీనియర్లు పోటీ పడుతున్నారు. తెలంగాణలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గులాబీ అధిష్టానం తీవ్రంగా వడపోత మొదలు పెట్టింది. శాసనమండలిలో మే 27న గవర్నర్ కోటాలో రెండు ఎమ్మె ల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. నేతల పోటీ సరే అధినేత కేసీఆర్ దృష్టిలో ఎవరున్నారు ? ఆసక్తికరమైన స్టోరీ ఈ లింక్‌లో ఉంది.
రూల్స్ తెలుసుకోండి
ఏప్రిల్ 30న తెలంగాణ కానిస్టేబుల్ (సివిల్) పోస్టులకు ఉ.10 నుంచి మ.1 గం. వరకు, కానిస్టేబుల్ (ఐటీ & సీవో) పోస్టులకు మ.2:30 నుంచి సా.5:30 గం. వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ లీకేజీని దృష్టిలో పెట్టుకొని ఈసారి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మరి ఈ పరీక్షకు వెళ్లే అభ్యర్థులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన రూల్స్ ఏంటో తెలుసుకోండి ఇక్కడ.
సెలువులు చూశారా
ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ చూశారా ఈసారి ఎన్ని సెలవులున్నాయో చూడండి.
మరో పాన్ ఇండియా మూవీ
సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళ మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఆ వివరాల కోసం ఇక్కడ చూడండి.
నా బంగారమే
ఇవాళ్టి బంగారం రేట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కొటాక్ షాక్
ప్రైవేట్ రంగ రుణదాత కోటక్ మహీంద్ర బ్యాంక్( Kotak Mahindra Bank), తన కస్టమర్లను కష్టపెట్టే నిర్ణయం తీసుకుంది. అదేంటీ చూసేయండిక్కడ.
వేరే ప్లేస్ దొరకలేదా మీకు?
ఢిల్లీ మెట్రోలో కుర్రకారు చేసే పనులకు నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతతో మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూడండి.
కసిదీరా కొట్టారు
తొలి మ్యాచ్ ఓటమికి పంజాబ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఇంతకీ రాత్రి మ్యాచ్‌లో ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.