Ambani Antilia Update: ట్యాక్సీ డ్రైవర్.. ఓ బ్యాగ్.. ఇద్దరు మనుషులు.. అంబానీ ఇంటి వద్ద హైఅలర్ట్!
ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అంబానీ అడ్రస్ అడిగినట్లు సమాచారం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ముంబయిలోని ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచారు. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అంబానీ ఇంటి అడ్రస్ అడిగారని ఓ ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
We received a call from a taxi driver that 2 people carrying a bag asked for Mukesh Ambani's residence Antilia; recording his statement. DCP level rank officer monitoring the situation. Security heightened outside Antilia; CCTV footage also being checked: Mumbai Police
— ANI (@ANI) November 8, 2021
బ్యాగ్ తీసుకొని..
ట్యాక్సీ డ్రైవర్‌ను అడిగిన ఇద్దరు ఓ బ్యాగ్‌ను వెంటబెట్టుకుని ఉన్నట్లు ముంబయి పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో అంటిలియా వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశారు. ట్యాక్సీ డ్రైవర్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Padma Awards 2021: సుష్మా స్వరాజ్, పీవీ సింధూ, కంగనా రనౌత్ సహా 119 మందికి పద్మ పురస్కారాలు
Also Read: Chhattisgarh Firing: తోటి జవాన్లపై కాల్పులు.. నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు
Also Read: Asteroid Towards Earth: 'F16'.. F2 సీక్వెల్ కాదు.. అంతకుమించి! దాక్కో దాక్కో.. దూసుకొస్తోంది!
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

