అన్వేషించండి

Viral News: ఎక్కడా చోటు లేనట్లు ఒబామా భార్య బాత్‌రూమ్‌లో లవర్‌తో శృంగారం - అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగం ఫట్ !

Michelle Obama: అమెరికా సీక్రెట్ సర్వీస్ ఎజెంట్ ఒకర్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఎందుకంటే అతను ఒబామా ఇంట్లో ఆయన భార్య బాత్ రూమ్‌ను తన లవర్‌తో శృంగారం కోసం వాడుకున్నారు.

Secret Service agent fired for inviting lover to Obama Hawaii mansion for intercourse Michelle bathroom: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిచెల్లీ  హవాయిలో నివాసం ఉంటుంది. అక్కడ వారికి పెద్ద భవనం ఉంది. మాజీ అధ్యక్షుడు కాబట్టి ఆ కుటుంబానికి రక్షణ కోసం కొంత మంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను నియమిస్తారు. అలా నియమించిన ఓ ఏజెంట్ .. ఓ తప్పు చేసి ఉద్యోగం కోల్పోయారు. ఈ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల వ్యవహారాలన్నీ సీక్రెట్ గానే ఉంచుతారు. ఎప్పుడో బయటకు వస్తాయి. అలాగే ఇది కూడా ఇప్పుడు జరిగింది కాదు. రెండేళ్ల కిందట జరిగింది. అది ఇప్పుడు ఇదంతా తెలిసిన ఓ మాజీ సీక్రెట్ సర్వీస్ ఉద్యోగి పుస్తకం రాయడంతో వెలుగులోకి వచ్చింది. 

Also Read:కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !

ఒబామా కుటుంబం భద్రతా విధుల్లో భాగంగా వారి ఇంటి దగ్గర కాపలా ఉన్న గ్లెన్ అనే సీక్రెట్ సర్వీస్ ఎజెంట్ లవర్ ఓ రోజు హవాయి వచ్చింది. ఆమెతో కాసేపు గడిన గ్లెన్ తర్వాత కనిపించలేదు. ఇద్దరూ కనిపించలేదు. ఓ గంట తర్వాత ప్రత్యక్షమయ్యారు. ఈ అంశంపై ఆనుమానం వచ్చిన పై అధికారులు విచారణ జరిపారు. ఇద్దరూ ప్రేమికులు రహస్య శృంగారం కోసం ఒబామా మ్యాన్షన్ లోకే వెళ్లారని తెలింది. ఎక్కడెక్కడకు వెళ్లి ఏమేం చేశారో తెలుసుకున్నారు. వారు అందుబాటులో ఉందనో.. లేకపోతే ఎవరూ రారనో కానీ మిచెల్లీ ఒబామా పర్సనల్ రూంలో బాత్ రూమ్ ను ఉపయోగించుకున్నారు. ఇద్దరూ బాత్ రూమ్‌లో శృంగారం చేసుకుని తీరిగ్గా బయటకు వచ్చారు. ఎవరూ చూడలేదనుకున్నారు కానీ ఎక్కువ కాలం దాచలేకపోయారు. 

Also Read: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్

నేరం నిరూణ కావడంతో ఆయనను ఉద్యోగం నుంచి  తొలగించారు. తర్వాత ఆ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ తన లవర్ ను పెళ్లి చేసుకుని తన ఇంట్లోనే శృంగారం చేస్తున్నారేమో కాన ఈ విషయం మాత్రం మరో వ్యక్తి పుస్తకంలో రాయడంతో బయటపడింది. నిజానికి సీక్రెట్ సర్వీస్ ఉద్యోగుల క్రమశిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది. ఇలాంటివి చేయడాన్ని తీవ్ర క్రమశిక్షాణా రాహిత్యంగా భావిస్తారు. అందుకే తెలియగానే డిస్మిస్ చేశారు. ఈ విషయాన్ని సీక్రెట్ సర్వీస్ ఉన్నతాధికారులు తర్వాత అంగీకరించాల్సి వచ్చింది.

అమెరికాకు రెండు సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించిన బరాక్ ఒబామాతో పాటు ఆయన భార్య మిచెల్లీ ఒబామాకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. అందుకే ఆమె బాత్ రూమ్ న తన గర్ల్ ఫ్రెండ్ తో శృంగారానికిక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఉపయోగించున్న విషయం బయటపడేసరికి వైరల్ అయిపోయింది.                                   

 

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget