News
News
X

Indian Railway Update: రైల్వే ప్రయాణికులారా గుర్తుంచుకోండి.. 7 రోజులపాటు ఆ సేవలు బంద్!

ఆదివారం నుంచి నవంబర్ 20 రాత్రి వరకు రైల్వే రిజర్వేషన్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

FOLLOW US: 

నేటి నుంచి నవంబర్ 20 వరకు రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 7 రోజుల పాటు రాత్రి 11.30 నుంచి ఉదయం 5:30 వరకు రిజర్వేషన్ సేవలు పనిచేయవని పేర్కొంది.

ఏ సేవలంటే?

రైల్వేశాఖ ప్రకటించినదాని ప్రకారం ఈ సమయంలో టికెట్ రిజర్వేషన్, రద్దు, కరెంట్ బుకింగ్, విచారణ వంటి మొదలైన సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. కానీ పీఆర్‌ఎస్ సేవలు మినహా మిగిలినవన్నీ యథాతథంగా కొనసాగుతాయని రైల్వేశాఖ ప్రకటించింది. కనుక ఆయా సమయాలను ప్రయాణికులు గమనించుకోవాలని సూచించింది.

ఎందుకు?

కరోనాకు ముందున్న విధంగా రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది రైల్వేశాఖ. వీటి పునరుద్ధరణ కోసం చేపట్టే నిర్వహణ చర్యల్లో భాగంగా పలు సేవలను నిలిపేస్తున్నట్లు పేర్కొంది.

Also Read: ED, CBI Directors Tenure: సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం 

Also Read: CJI Ramana Update: 'అన్యాయం జరిగిన బాధితుడికి న్యాయవ్యవస్థే ఆఖరి ఆశాకిరణం'

Also Read: Yogi Adityanath on Taliban: 'తాలిబన్లపై బాంబుల వర్షం అమెరికా పనే.. కానీ కారణం మాత్రం దేవుడే'

Also Read: Gaya Naxal Attack: భయంభయం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరి తీసిన నక్సల్స్!

Also Read: FIR Against Shilpa-Raj Kundra: మరో వివాదంలో శిల్పాశెట్టి దంపతులు.. చీటింగ్ కేసు నమోదు

Also Read: Amit Shah Andhra Visit: 'ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.. నా కోరిక నేటికి నెరవేరింది'

Also Read: Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి

Also read: ABP-CVoter Survey: యూపీ భాజపాకే.. కానీ 100 సీట్లు హాంఫట్.. పంజాబ్‌లో ఒకటి కూడా కష్టమే!

Also read:  తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?

Also read: గోల్డెన్ అవ‌ర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...

Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Nov 2021 07:28 PM (IST) Tags: Railways Passenger Reservation shut down 6 hrs Ministry of Railways Indian Railway Update:

సంబంధిత కథనాలు

AP EAMCET Counselling Dates 2022: ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!

AP EAMCET Counselling Dates 2022: ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!

Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి

Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి

Tea Shop Attack : సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వలేదని టీ షాపు యజమానిపై దాడి

Tea Shop Attack : సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వలేదని టీ షాపు యజమానిపై దాడి

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

CJI : సీజేఐ చేతుల మీదుగా ఈ నెల 20న కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం

CJI : సీజేఐ చేతుల మీదుగా ఈ నెల 20న కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం

టాప్ స్టోరీస్

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!