News
News
X

CJI Ramana Update: 'అన్యాయం జరిగిన బాధితుడికి న్యాయవ్యవస్థే ఆఖరి ఆశాకిరణం'

న్యాయవ్యవస్థ, చట్టాలు మానవీయంగా పనిచేయాలని భారత ప్రధాన న్యాయమూర్తు జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు.

FOLLOW US: 

న్యాయవ్యవస్థపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ కార్యకలాపాలు ప్రజలతో ముడిపడి ఉంటాయని, అందువల్ల అవి సున్నితంగా ఉండాలని జస్టిస్​ ఎన్​వీ రమణ వ్యాఖ్యానించారు. పాన్ ఇండియా లీగల్ అవేర్‌నెస్, ఔట్‌రీచ్ క్యాంపైన్ ముగింపు వేడుకల్లో జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. 

" బాధితులు, నిందితులపై న్యాయవ్యవస్థకు అవగాహన ఉండాలి. చట్టం మానవీయంగా పనిచేయాలి. ఏ విషయంలోనైనా అన్యాయం జరిగిన బాధితుడికి న్యాయ వ్యవస్థ ఆఖరి ఆశాకిరణంగా కనిపిస్తుంది. అందువల్ల న్యాయమూర్తులు భారత రాజ్యాంగం అప్పగించిన గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధి, నిబద్ధతతో నిర్వహించాలి. కోర్టు ఇచ్చే తీర్పుల ప్రభావం సమాజంపై ఉంటుంది. కనుక అందరికీ అర్థమయ్యే సరళ భాషలో తీర్పులు ఉండాలి. న్యాయవ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి డేటా మేనేజ్‌మెంట్ అవసరం. అప్పుడు బాధితువలకు సత్వర న్యాయం జరుగుతుంది. న్యాయవ్యవస్థకు ఉన్న స్వేచ్ఛ, సమగ్రతను అన్ని స్థాయిల్లో మనం కాపాడాలి, ప్రచారం చేయాలి, భద్రపరచాలి.                             "
-    సీజేఐ ఎన్‌వీ రమణ

భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, జడ్జీల ముందు జస్టిస్ ఎన్‌వీ రమణ నేరుగా ప్రసంగించడం ఇదే తొలిసారి. 

Also Read: ED, CBI Directors Tenure: సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం 

Also Read: Yogi Adityanath on Taliban: 'తాలిబన్లపై బాంబుల వర్షం అమెరికా పనే.. కానీ కారణం మాత్రం దేవుడే'

Also Read: Gaya Naxal Attack: భయంభయం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరి తీసిన నక్సల్స్!

Also Read: FIR Against Shilpa-Raj Kundra: మరో వివాదంలో శిల్పాశెట్టి దంపతులు.. చీటింగ్ కేసు నమోదు

Also Read: Amit Shah Andhra Visit: 'ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.. నా కోరిక నేటికి నెరవేరింది'

Also Read: Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి

Also read: ABP-CVoter Survey: యూపీ భాజపాకే.. కానీ 100 సీట్లు హాంఫట్.. పంజాబ్‌లో ఒకటి కూడా కష్టమే!

Also read:  తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?

Also read: గోల్డెన్ అవ‌ర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...

Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Nov 2021 06:44 PM (IST) Tags: CJI CJI Ramana justice nv ramana Law needs to operate humanely CJI Ramana Update

సంబంధిత కథనాలు

తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!

తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!

కౌబాయ్‌ గెటప్‌లో కర్నూలు ట్రాఫిక్ పోలీస్-కొత్త లుక్‌లో విధులు

కౌబాయ్‌ గెటప్‌లో కర్నూలు ట్రాఫిక్ పోలీస్-కొత్త లుక్‌లో విధులు

World Tribal Day : 75 ఏళ్ల స్వాతంత్య్రంలో మారని బతుకులు, ఆదివాసీల ఆవేదన

World Tribal Day : 75 ఏళ్ల స్వాతంత్య్రంలో మారని బతుకులు, ఆదివాసీల ఆవేదన

కొత్త కలెక్టరేట్ ప్రారంభానికి మోక్షమెప్పుడు?

కొత్త కలెక్టరేట్ ప్రారంభానికి మోక్షమెప్పుడు?

Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు

Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు

టాప్ స్టోరీస్

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

Zoonotic Langya virus: చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?

Zoonotic Langya virus:  చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?

Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!

Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!