ED, CBI Directors Tenure: సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం
సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది.
సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. సీబీఐ, ఈడీ డైరెక్టర్‌ల పదవీ కాలం ప్రస్తుతం రెండేళ్లుగా ఉంది. దీనిని ఐదేళ్లకు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం పలికారు.
The Government of India brings Ordinance to extend the tenure of Enforcement Directorate (ED) and Central Bureau of Investigation (CBI) Directors up to 5 years. pic.twitter.com/r6NZ8cLyJS
— ANI (@ANI) November 14, 2021
2003 సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్ట సవరణ కోసం ఇదే తరహాలో ఆర్డినెన్స్ విడుదల చేశారు. దీనిని 2021 సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) ఆర్డినెన్స్‌గా పిలవనున్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ పేర్కొంది.
Also Read: Yogi Adityanath on Taliban: 'తాలిబన్లపై బాంబుల వర్షం అమెరికా పనే.. కానీ కారణం మాత్రం దేవుడే'
Also Read: Gaya Naxal Attack: భయంభయం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరి తీసిన నక్సల్స్!
Also Read: FIR Against Shilpa-Raj Kundra: మరో వివాదంలో శిల్పాశెట్టి దంపతులు.. చీటింగ్ కేసు నమోదు
Also Read: Amit Shah Andhra Visit: 'ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.. నా కోరిక నేటికి నెరవేరింది'
Also Read: Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి
Also read: ABP-CVoter Survey: యూపీ భాజపాకే.. కానీ 100 సీట్లు హాంఫట్.. పంజాబ్‌లో ఒకటి కూడా కష్టమే!
Also read: తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?
Also read: గోల్డెన్ అవర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...
Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి