X

Yogi Adityanath on Taliban: 'తాలిబన్లపై బాంబుల వర్షం అమెరికా పనే.. కానీ కారణం మాత్రం దేవుడే'

తాలిబన్లపై అమెరికా బాంబులు వేయడాన్ని దేవుడు విధించిన శిక్షగా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

FOLLOW US: 

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి తాలిబన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్‌లో బాంబులు వేసి తాలిబన్లను అమెరికా హతమార్చడాన్ని దేవుడి శిక్షగా యోగి అభివర్ణించారు. 2001లో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని తాలిబన్లు ధ్వంసం చేసిన కారణంగానే దేవుడి శిక్ష వేశాడన్నారు. లఖ్‌నవూలో జరిగిన సామాజిక ప్రతినిధి సమ్మేళనంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.

" కొద్ది రోజుల క్రితం అఫ్గానిస్థాన్‌పై బాంబులు వేసి కొంతమంది తాలిబన్లను అమెరికా చంపేసింది. గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు తాలిబన్లకు ఇది దేవుడి శిక్ష. అఫ్గానిస్థాన్ బమియాన్‌లో 2,500 ఏళ్ల నాటి పురాతన గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని 20 ఏళ్ల క్రితం తాలిబన్లు ధ్వంసం చేశారు. అలాంటి తాలిబన్ల అకృత్యాల్ని మనమంతా చూశాం. బుద్ధుడు ఏనాడు యుద్ధాన్ని కోరుకోలేదు. ఆయన ఎంతోమందికి ఆదర్శనీయుడు. భారతీయులు, శాంతిని కోరుకునే వారు ఎవరైనా సరే తాలిబన్లు నాడు.. బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని మర్చిపోలేరు. అందుకే నేడు దేవుడు శిక్ష వేశాడు.                                "
-        యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం

పురాతన విగ్రహాలు..

అఫ్గానిస్థాన్‌ బమియాన్‌లో ఆరవ శతాబ్దానికి చెందిన పెద్ద బుద్ధ విగ్రహాలు ఉండేవి. ఈ విగ్రహాలు మధ్య అఫ్గానిస్థాన్‌ చెందిన హజరాజత్ అనే ప్రాంతంలో ఉండేవి. ఈ ప్రదేశం కాబూల్‌కు 213 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ శిల్పాలు గాంధార శిల్పకళ పద్ధతిలో చెక్కారు.

బమియాన్‌ అనేది హిందుకుష్ పర్వత ప్రాంతంలో ఓ అందమైన లోయ. ఇక్కడ ఎన్నో బుద్ధవిగ్రహాలున్నాయి. అందమైన గుహలున్నాయి. ఈ శిల్పాలు కుషాణుల కాలం నాటివి. ఇక్కడి శిల్పాలు కాలక్రమేణా వాతావరణ మార్పులకు లోనై పాడయ్యాయి. బమియాన్‌లోని రెండు పెద్ద విగ్రహాలను 2011లో తాలిబన్లు, తమ నాయకుడు ముల్లా ఒమర్ ఆదేశానుసారం ధ్వంసం చేసారు.

Also Read: Gaya Naxal Attack: భయంభయం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరి తీసిన నక్సల్స్!

Also Read: FIR Against Shilpa-Raj Kundra: మరో వివాదంలో శిల్పాశెట్టి దంపతులు.. చీటింగ్ కేసు నమోదు

Also Read: Amit Shah Andhra Visit: 'ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.. నా కోరిక నేటికి నెరవేరింది'

Also Read: Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి

Also read: ABP-CVoter Survey: యూపీ భాజపాకే.. కానీ 100 సీట్లు హాంఫట్.. పంజాబ్‌లో ఒకటి కూడా కష్టమే!

Also read:  తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?Also read: గోల్డెన్ అవ‌ర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...

Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Yogi Adityanath UP CM Bamiyan buddha statue Yogi Adityanath on Taliban

సంబంధిత కథనాలు

Hyderabad Crime:  పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Hyderabad Crime: పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Kishan Reddy: కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం... ఎన్నికలు ముగిసినా దళిత బంధు ఎందుకు అమలు చేయడంలేదు... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

Kishan Reddy: కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం... ఎన్నికలు ముగిసినా దళిత బంధు ఎందుకు అమలు చేయడంలేదు... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...

Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...

Breaking News: పలాస రైల్వేస్టేషన్ లో 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

Breaking News: పలాస రైల్వేస్టేషన్ లో 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

Omicron Variant Scare: దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులు.. ఇద్దరికి పాజిటివ్.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా?

Omicron Variant Scare: దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులు.. ఇద్దరికి పాజిటివ్.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!