PMGKAY Scheme Extended: కేంద్రం శుభవార్త.. 2022 మార్చి వరకు వారికి రేషన్ ఫ్రీ!

దేశంలోని పేదలకు ఉచితంగా 5 కిలోల ఆహార ధాన్యాలను అందించే 'ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన'ను వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

FOLLOW US: 

'ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజనను' 2022 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద దేశంలోని పేదలకు ఉచితంగా 5 కిలోల ఆహార ధాన్యాలను అందిస్తుందని కేంద్రం. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ఈ పథకం కింద దేశంలోని 80 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారు. కుటుంబంలో ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఈ పథకం కింద అందిస్తుంది ప్రభుత్వం.

కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల వలస కూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వారికి మూడు నెలలపాటు ఆహార ధాన్యాలను అందించేందుకు 2020 ఏప్రిల్‌లో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే అప్పటి నుంచి ఈ పథకాన్ని కేంద్రం పొడిగిస్తూ వచ్చింది.

ఈ నిర్ణయం అమలుతో ప్రభుత్వంపై రూ.53,344.52 కోట్ల భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'

Also Read: Primary Health Care: ఆ 13 రాష్ట్రాల్లో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ.. జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!

Also Read: Farm Laws Repeal: వ్యవసాయ చట్టాల రద్దుకు కేబినెట్ ఆమోదం.. తొలిరోజే సభకు!

Also Read: Whatsapp Message Delete: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెసేజ్ డిలీట్ చేయాలా? అయితే ఇక బేఫికర్!

Also Read: Corona Cases: దేశంలో 537 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

Also Read: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్

Also Read: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి

Also Read: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Nov 2021 05:17 PM (IST) Tags: Cabinet Meeting anurag thakur Center Government Free Ration PM Garib Kalyan Anna Yojana Garib Kalyan Anna Yojana Free Ration Scheme

సంబంధిత కథనాలు

Nizamabad News : సర్కారీ బడిలోనే చదవాలని చాటింపు, వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రైవేట్ స్కూల్ యజమాని

Nizamabad News : సర్కారీ బడిలోనే చదవాలని చాటింపు, వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రైవేట్ స్కూల్ యజమాని

Minister Gangula Kamalakar : యాసంగి ధాన్యం కొనుగోలు పూర్తి, ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు - మంత్రి గంగుల కమలాకర్

Minister Gangula Kamalakar : యాసంగి ధాన్యం కొనుగోలు పూర్తి, ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు - మంత్రి గంగుల కమలాకర్

Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్

Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్

Nizamabad News: మరోసారి లైమ్‌లైట్‌లోకి బాబ్లీ ప్రాజెక్టు- ఈసారి మాత్రం వేరేలా

Nizamabad News: మరోసారి లైమ్‌లైట్‌లోకి బాబ్లీ ప్రాజెక్టు- ఈసారి మాత్రం వేరేలా

TTD TSRTC Darshan Tickets : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు టీటీడీ గుడ్ న్యూస్, ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి వెయ్యి టికెట్లు జారీ

TTD TSRTC Darshan Tickets : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు టీటీడీ గుడ్ న్యూస్, ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి వెయ్యి టికెట్లు జారీ

టాప్ స్టోరీస్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Vangaveeti Nadendal Meet : వంగవీటి ఇంటికి నాదెండ్ల మనోహర్ ! కారణం ఏమిటంటే ?

Vangaveeti Nadendal Meet :  వంగవీటి ఇంటికి నాదెండ్ల మనోహర్ ! కారణం ఏమిటంటే ?

Vishal No Politics : కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే

Vishal No Politics :  కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే

Rahgurama : నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా - సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !

Rahgurama :  నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా -  సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !