అన్వేషించండి

Vijay Path Singhania : ఒకప్పుుడు ముఖేష్ అంబానీ కంటే రిచ్ - ఇప్పుడు అద్దె ఇంట్లో - అనిల్ అంబానీలా దివాలా బ్యాచ్ కాదు !

Raymond Singhania : కాస్త సంపాదించుకుంటే ఎంతో గొప్పగా జీవించవచ్చనుకుంటారు. కానీ విజయ్ పథ్ సింఘానియాను చూస్తే అలా అనిపించదు. అంబానీల కంటే ఒకపుడు రిచ్.. ఇప్పుడు రోజువారీ ఖర్చుల కోసం వెదుక్కుంటున్నారు.

Richer than Mukesh Ambani, Ratan Tata, Adani, now lives in rented house :  డబ్బు , ఐశ్వర్యం ఉంటే సుఖంగా  జీవితం  గడిచిపోదు. రాసి పెట్టి ఉండాలి. దానికి సాక్ష్యం విజయ్ పథ్ సింఘానియా. రేమండ్స్ గురించి తెలియని వారు ఉండరు. ఆ బ్రాండ్ ను దేశవ్యాప్తం చేసింది విజయ్ పథ్ సింఘానియానే. ఇప్పుడు ఆయన ముంబైలోని ఓ చిన్న  ఇంట్లో ఉంటున్నారు. ఇంటి అద్దెలు, ఖర్చుల కోసం వెదుక్కుంటున్నారు. రేమండ్స్ బాగానే ఉందికదా.. ఎందుకు ఆయనకు ఇన్ని కష్టాలు అనుకోవచ్చు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 

విజయ్ పథ్ సింఘానియా రేమండ్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లినప్పుడు ఆయన వ్యక్తిగత ఆస్తుల్లో ముఖేష్ అంబానీ, గౌతం అదానీని దాటిపోయారు. దశాబ్దాల కిందటే ఆయన వ్యక్తిగత సంపదపదకొండువేల కోట్లు ఉండేది. ఇప్పుడు కూడా ఆయనకు అప్పటి ఆస్తులు ఉంటే.. అత్యంత ధనికులైన వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ఆస్తులేమీ ఆయన పేరు మీద లేవు. అలాగని ఆయన అనిల్ ఆంబానీలాగా  అలవి కాని వ్యాపారాలు చేసి మొత్తం పోగొట్టుకుని దివాలా స్థితికి రాలేదు. సింఘానియా కుటుంబం చేతిలోనే రేమండ్ ఉంది. కానీ ఆ కుటుంబం విజయ్ పథ్ సింఘానియాను బయటకు పంపేసింది. అసలు ట్విస్ట్ అదే. 

ఆరోగ్యం కోసం హెర్బల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా ? అయితే ఓ సారి లివర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే !

విజయ్ పథ్ సింఘానియా కుటుంబ వ్యవహారాల్లో భాగంగాతన ఆస్తులు మొత్తాన్ని కుమారుడు గౌతం సింఘానియా పేరు మీద రాశారు. వ్యాపార నిర్వహణ బాధ్యతను కూడా కుమారుడికే అప్పగించారు. మరో కుమారుడు మధుపాటి సింఘానికి ఆస్తుల్లో తన వాటాను తీసుకుని సింగపూర్ వెళ్లి స్థిరపడిపోయారు. కొన్నాళ్ల తర్వాత గౌతంసింఘానియాను ఇంటి నుంచి గెంటేశాడు కుమారుడు గౌతం.  అలాగే కంపెనీ షేర్స్ అన్నీ రాయించేసుకున్నారు. అంటే.. కంపెనీ నుంచి రూపాయి ఆదాయం రాదు.. ఆస్తులు కూడా లేవు. పైగా కుమారుడు పైసా ఇవ్వకుండా ఇంటి నుంచి గెంటేశాడు.                                   

వారాంతాల్లో ఎక్కువ సేపు నిద్రపోండి - ఇరవై శాతం గుండె జబ్బులు తగ్గించుకోండి ! స్కీమ్ కాదు పరిశోధన రిపోర్ట్

కొన్నేళ్ల నుంచి గౌతం సింఘానియా అద్దె ఇంట్లో గడుపుతన్నారు. వృద్ధాప్యం ముంచుకొచ్చేస్తోందని రోజువారీ ఖర్చులకూ  డబ్బులు ఉండటం లేదని ఆయన మీడియా ప్రతిని్ధులకు ఫోన్లు చేసి బావురుమంటూంటారు. అలాగైనా మీడియాలో వస్తే తన కుమారుడు పరువు తక్కువగా భావించి వచ్చి డబ్బులు ఇస్తాడని ఆయన భావన. కానీ  గౌతం సింఘానియా మాత్రం తండ్రి మీద  ఏ మాత్ర కన్సర్న్ చూపించడం లేదు. తండ్రి మీద గౌతం సింఘానియాకు అంత కోపం ఎందుకు  వచ్చిందో కానీ.. ఒకప్పుడు వేల కోట్లకు అధిపతి అయినా ఇప్పుడు మాత్రం.. రోజువారీ జీవనానికి ఇబ్బంది పడుతున్నాడు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget