అన్వేషించండి

Kerala local body polls: కేరళ లోకల్ పోల్స్ లో బీజేపీ సంచలనం - తిరువనంతపురం కార్పొరేషన్ కైససం - మోదీ హ్యాపీ

Kerala: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గట్టి ప్రభావం చూపింది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో BJP అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. పలు చోట్ల మంచి విజయాలు సాధించింది.

BJP captures power in Thiruvananthapuram Corporatio: కేరళలోని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఉత్సాహాన్నిచ్చాయి.  తిరువనంతపురం కార్పొరేషన్‌లో BJP నేతృత్వంలోని NDA అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. 101 వార్డుల కార్పొరేషన్‌లో 50 వార్డులు గెలుచుకున్న NDA, నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగిన LDF పాలనకు  చెక్ పెట్టింది.   LDF 29 వార్డులకు మాత్రమే పరిమితమైంది, UDF 19 వార్డులు సాధించింది. ఈ ఫలితాలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి, ముఖ్యంగా BJPకు ఇది ఒక మైలురాయిగా నిలిచింది.

ఎన్నికల ఫలితాలు ప్రకటనకు ముందు లెక్కింపు ప్రక్రియలో LDF ,  NDA మధ్య   పోటీ జరిగింది. మొదట్లో  హంగ్ అవకాశం కనిపించినప్పటికీ, లెక్కింపు ముందుకు సాగిన కొద్దీ NDA కార్పొరేటర్ అభ్యర్థులు ముందంజలోకి వెళ్లారు.   తిరువనంతపురం కార్పొరేషన్ కేరళలో అత్యంత ముఖ్యమైన స్థానిక సంస్థగా పరిగణిస్తారు.  LDF  నాలుగు దశాబ్దాల నుంచి అధికారంలో ఉంది.   2015లో BJPకు 6 వార్డులు మాత్రమే వచ్చాయి, 2020లో కూడా  అన్నే సీట్లు వచ్చాయి.   కానీ 2025లో 50 వార్డులు గెలవడం ఒక పెద్ద మలుపు. UDF 2015లో 21, 2020లో 10 వార్డులకు పరిమితమైంది, ఇప్పుడు 19కు చేరుకుంది. LDF మునుపటి ఎన్నికల్లో 51 వార్డులు గెలిచినప్పటికీ, ఇప్పుడు 29కు తగ్గింది.   

  
LDF నాలుగు మున్సిపాలిటీలు , జిల్లా పంచాయతీలను కాపాడుకుంది. కానీ కార్పొరేషన్‌లో ఓటమి, పట్టణ ప్రాంతాల్లో ఓటు ఎరోషన్ 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు LDFకు ఆందోళన కలిగించేవే.  ప్రధాని మోదీ కూడా ఈ జయంపై స్పందించారు.  " తిరువనంతపురం కార్పొరేషన్‌లో BJP-NDAకు వచ్చిన మెజారిటీ కేరళ రాజకీయాల్లో మైలురాయి  అని పేర్కొన్నారు.   

LDF క్యాంప్‌లో ఈ ఓటమి షాక్‌గా మారింది.  ఈ ఎన్నికలు కేరళ రాజకీయాల్లో BJP ప్రభావాన్ని పెంచినట్టు కనిపిస్తోంది. 2015లో BJP  ముందడుగు వేసినప్పటికీ  2020లో మళ్లీ వెనక్కి తగ్గింది.  బై-ఎలక్షన్‌ల్లో ఓటములు వచ్చినా, 2025లో మలుపు తిరిగింది.   ఈ ఫలితాలు 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న రాజకీయ చిత్రాన్ని  మారుస్తాయని ఆశలు పెట్టుకున్నారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Dhandoraa : 'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
Advertisement

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Dhandoraa : 'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
Best in EV Scooters: ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Dhurandhar Collection : 'పుష్ప 2' రికార్డు బ్రేక్ చేసిన రణవీర్ 'ధురంధర్' - వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
'పుష్ప 2' రికార్డు బ్రేక్ చేసిన రణవీర్ 'ధురంధర్' - వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
Embed widget