అన్వేషించండి

IT Manager turns Auto Driver: ఐటీ ఉద్యోగం కన్నా ఆటో డ్రైవర్ పనే సూపర్ - ఈ మహిళ రియల్ స్టోరీ వింటే కనెక్టయిపోతారు!

Inspiring Success Story: 9 ఏళ్ల పాటు ఐటీ మేనేజర్‌గా పనిచేసి, ఒత్తిడి భరించలేక ఆటో డ్రైవర్‌గా మారింది ఓ మహిళ. నెలకు రూ. 60 వేల సంపాదనతో పాటు ప్రశాంతతను పొందుతున్నానని చెబుతున్నారు.

Women Auto Drivers in India: నేటి కార్పొరేట్ ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే అందరికీ అదో కల. మేనేజర్ స్థాయి హోదా, మంచి జీతం అంటే ఆ వ్యక్తి లైఫ్ సెటిల్ అయిపోయిందని సమాజం భావిస్తుంది. కానీ, ఆ హోదా ఇచ్చే విపరీతమైన ఒత్తిడి, మానసిక టెన్షన్ల కంటే మనశ్శాంతి మిన్న అని భావించిన ఒక మహిళ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 9 ఏళ్ల ఐటీ మేనేజర్ వృత్తిని వదిలేసి ఆటో స్టీరింగ్ పట్టిన ఆమె ప్రయాణం నిజంగా అద్భుతం.

 అసలేం జరిగిందంటే? 

డాక్టర్ నెజ్రిన్ మిద్లాజ్ అనే పారిశ్రామికవేత్త ఇటీవల ఒక ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ డ్రైవర్‌తో సాధారణంగా సంభాషణ మొదలుపెట్టారు. ఆటో నడుపుతున్నది ఒక మహిళ కావడంతో, ఆమె ఆత్మవిశ్వాసం చూసి ముచ్చటపడిన నెజ్రిన్ ఆమె గతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ డ్రైవర్ చెప్పిన సమాధానం విని నెజ్రిన్ ఆశ్చర్యపోయారు. తాను దాదాపు దశాబ్ద కాలం పాటు ఐటీ రంగంలో మేనేజర్‌గా పనిచేశానని ఆ మహిళా డ్రైవర్ వెల్లడించారు.

 ఒత్తిడి వద్దు.. ప్రశాంతతే ముద్దు! 

పెద్ద కంపెనీలో హోదా ఉన్నప్పటికీ, నిరంతరం డెడ్ లైన్లు, మేనేజ్‌మెంట్ ఒత్తిడి, మానసిక ఆందోళన తన జీవితాన్ని మింగేస్తున్నాయని ఆమె గుర్తించారు. అందుకే ఆ విలాసవంతమైన ఉద్యోగానికి రాజీనామా చేసి, సొంతంగా ఆటో కొనుక్కుని డ్రైవర్‌గా మారారు. ప్రస్తుతం ఆమె నెలకు సుమారు రూ. 60,000 వరకు సంపాదిస్తున్నారు.  ఐటీ మేనేజర్‌గా ఉన్నప్పటి కంటే ఇప్పుడే నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నా పనికి నేనే బాస్‌ని.. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు  అని ఆమె నవ్వుతూ చెప్పడం విశేషం.

 విజయానికి కొత్త నిర్వచనం  

ఈ విషయాన్ని నెజ్రిన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ,  ప్రతి విజయగాథ ఒకేలా ఉండదు. పేరు ప్రతిష్టల కంటే ప్రశాంతతను ఎంచుకోవడం కూడా ఒక గొప్ప విజయమే  అని రాసుకొచ్చారు. సమాజం నిర్ణయించిన విజయ సూత్రాల కంటే మనసుకు నచ్చిన పనిని ఎంచుకోవడంలోనే అసలైన తృప్తి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dr. Nezrin Midhlaj / Entrepreneur / Global Speaker (@dr.nezrin_midhlaj)

 నెటిజన్ల ప్రశంసలు 

ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. "ఉద్యోగ హోదా ముఖ్యం కాదు, మనం పొందే మనశ్శాంతి ముఖ్యం" అంటూ నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. సమాజపు అంచనాలను పక్కన పెట్టి, సంతోషం కోసం ధైర్యంగా అడుగు వేసిన ఈ 'మాజీ ఐటీ మేనేజర్' నేటి కాలంలో ఒత్తిడితో సతమతమవుతున్న ఎంతో మందికి ఒక కనువిప్పులా నిలుస్తోంది.                                  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget