అన్వేషించండి

2030 నాటికి భారత్‌లో భారీగా పెరగనున్న సౌర వ్యర్థాలు - సంచలన నివేదిక

Indias Solar Waste: భారత్‌లో 2030 నాటికి సౌర వ్యర్థాలు 600 కిలో టన్నులకు చేరుకుంటుందని ఓ నివేదిక అంచనా వేసింది.

India's Solar Waste: 2030 నాటికి భారత్‌లో సౌర వ్యర్థాలు (Solar Waste) 600 కిలో టన్నులకు చేరుకుంటుందని Ministry of New and Renewable Energy వెల్లడించింది. మొత్తం 5 రాష్ట్రాల నుంచే ఈ వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని స్పష్టం చేసింది. ఈ వేస్ట్ అంతా కలిపితే 720 ఒలిపింక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్‌తో సమానం అని వివరించింది. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వ్యర్థాలు పోగవుతున్నాయని తెలిపింది. సోలార్ ప్యానెల్స్‌తో పాటు అందుకు సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ వ్యర్థాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో సిలికాన్, గ్లాస్, మెటల్, ప్లాస్టిక్ ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 66.7 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వీటి ద్వారా దాదాపు 100 కిలోటన్నుల వేస్ట్ తయారైంది. ఇదే 2030 నాటికి 340 కిలో టన్నుల వరకూ పెరిగే అవకాశముందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో 10 కిలోటన్నుల సిలికాన్, 12-18 టన్నుల సిల్వర్, 16 టన్నుల కాడ్మియం, టెల్లూరియం వ్యర్థాలు ఉండే అవకాశముందని తెలిపింది. ఇవన్నీ కీలకమైన ఖనిజాలే. ఇవన్నీ ఇలా వృథా అవడంపైనే ఎక్స్‌పర్ట్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని రీసైక్లింగ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. 

ప్రస్తుతానికి ఈ ఖనిజాలను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది భారత్. ఇప్పుడు సౌర వ్యర్థాల్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా ఆ మేరకు భారం తగ్గుతుందన్నది నిపుణుల అభిప్రాయం. 2024-30 మధ్య కాలంలో ఇన్‌స్టాల్ చేసే సోరాల్ ప్యానెల్స్ ద్వారా కనీసం 260 కిలో టన్నుల వ్యర్థాలు పోగయ్యే అవకాశముందని ఈ నివేదిక అంచనా వేసింది. 2050 నాటికి సౌర వ్యర్థాలు 19  వేల కిలోటన్నుల వరకూ చేరుకుంటుందని ఈ నివేదిక చెబుతోంది. వీటిలో దాదాపు 77% మేర కొత్తగా ఏర్పాటు చేసే ప్యానెల్స్ ద్వారానే ఉత్పత్తవుతుందని వివరిస్తోంది. సోలార్ ఇండస్ట్రీలో దూసుకుపోవాలని చూస్తున్న సమయంలో ఇది సవాల్‌గా మారనుంది. 2030 నాటికి 292 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి తరుణంలో ఈ రిపోర్ట్ రావడం సవాల్‌గా మారింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget