Weather Update: రుతుపవనాల రాకలో ఆలస్యం లేదు- 2 రోజుల్లో ఇక దంచుడే దంచుడు: IMD
Weather Update: నైరుతి రుతుపవనాల రాకలో ఎలాంటి జాప్యం లేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Weather Update: నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. రుతుపవనాలు సాధారణంగానే పయనిస్తున్నాయని, రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్రను తాకుతాయని ఐఎండీ పేర్కొంది. మే 31- జూన్ 7 మధ్య దక్షిణ, మధ్య అరేబియా మహాసముద్రం, కేరళ సహా కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది.
Conditions are favorable for further advance of monsoon into some more parts of central AS, Goa, some parts of south Maharashtra, some more parts of Karnataka, remaining parts of Tamilnadu, some parts of south AP, some more parts of westcentral & northwest BoB during next 48 hrs.
— India Meteorological Department (@Indiametdept) June 9, 2022
Conditions would continue to become favourable for further advance of monsoon into more parts of Maharashtra, entire Karnataka, more parts of Andhra Pradesh and more parts of westcentral & northwest Bay of Bengal during subsequent 2 days.
— India Meteorological Department (@Indiametdept) June 9, 2022
Also Read: Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల- జులై 18న పోలింగ్
Also Read: Bihar News: కుమారుడి శవం ఇచ్చేందుకు లంచం డిమాండ్- డబ్బుల్లేక తండ్రి భిక్షాటన!