అన్వేషించండి

CM Stalin: ముఖ్యమంత్రికి అస్వస్థత- అధికారిక కార్యక్రమాలు రద్దు

CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో సోమవారం జరగాల్సిన అధికారిక కార్యక్రమాలు రద్దయ్యాయి.

ఏమైంది?

జ్వరం కారణంగా సీఎం స్టాలిన్ కాస్త అస్వస్థతకు గురైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో సోమవారం జరగాల్సిన అధికారిక కార్యక్రమాలు రద్దు అయ్యాయి. శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు.

ఈ కారణంగా ముందుగా ప్రకటించిన వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలలో సీఎం పర్యటన వాయిదా పడింది. ఆయన పర్యటించే తేదీలను త్వరలో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.

ఏడాది పూర్తి

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఏడాది పాలనలో సీఎంగా స్టాలిన్ తనదైన మార్క్ చూపించారు. పలు రంగాల్లో కీలక సంస్కరణలు చేపట్టారు. అమ్మా క్యాంటిన్ల కొనసాగింపు సహా పలు కీలక విషయాల్లో స్టాలిన్ అనుసరించిన తీరు అన్నాడీఎంకే నేతలు కూడా ప్రశంసించేలా చేసింది.

ఇటీవల సిటీ బస్సులో ప్రయాణించి సీఎం అందరికీ షాక్ ఇచ్చారు. మంత్రులతోపాటు శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు స్టాలిన్ పయనమయ్యారు. మైలాపూరు రాధాకృష్ణన్‌ రోడ్డులో వెళుతున్నప్పుడు ఉన్నట్టుండి కారులో నుంచి కిందకు దిగి ఆ చోట నిలిచి వున్న 29సీ సిటీ బస్సులో కాసేపు ప్రయాణం చేసి వస్తానని మంత్రులకు తెలిపారు. దీంతో మంత్రులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ఆ తర్వాత స్టాలిన్‌ సిటీ బస్సెక్కారు. స్టాలిన్‌ను చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికులు 'సీఎం వర్ధిల్లాలి' అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ఆ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తోన్న మహిళలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. పలువురు మహిళలు, విద్యార్థినులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.

గుర్తుకొస్తున్నాయి

తన బస్సు ప్రయాణం గురించి స్టాలిన్‌ శాసనసభలో ప్రస్తావిస్తూ 29సీ సిటీ బస్సును తన జీవితంలో ఎన్నడూ మరచిపోలేనన్నారు.

" 29సీ సిటీ బస్సును ఎప్పటికీ మర్చిపోలేను. ఆ బస్సులోనే నేను రోజూ గోపాలపురం నుంచి  పాఠశాలకు వెళ్లేవాడిని. స్టెల్లా మేరీస్‌ కాలేజీ బస్టాపులో ఆ బస్సెక్కి స్టెర్లింగ్‌ రోడ్డు దాకా వెళ్ళి అక్కడి దిగి నడచుకుంటూ చెట్‌పట్‌లోని పాఠశాలకు వెళ్లేవాడిని. తెలిపారు. శనివారం ఉదయం ఆ బస్సులో నేను ప్రయాణించినప్పుడు మహిళలు తమకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడం వల్ల నెలకు సగటున రూ.600 నుంచి రూ.850 వరకూ ఆదా అవుతోందని చెప్పారు.                                                              "
-  ఎంకే స్టాలిన్, తమిళనాడు సీఎం

Also Read: Agnipath Recruitment Notification 2022: అగ్నిపథ్‌ నియామకాల్లో కేంద్రం దూకుడు- కీలక నోటిఫికేషన్ విడుదల

Also Read: US Mass Shooting: అమెరికా ఇక మారదా? ఈసారి వైట్ హౌస్ సమీపంలోనే కాల్పులు!

టాప్ హెడ్ లైన్స్

అన్నమాచార్య కీర్తనకు అంతర్జాతీయ ఖ్యాతి: విదేశీయుల గొంతులో 'బ్రహ్మమొక్కటే' గూస్ బంప్స్!
అన్నమాచార్య కీర్తనకు అంతర్జాతీయ ఖ్యాతి: విదేశీయుల గొంతులో 'బ్రహ్మమొక్కటే' గూస్ బంప్స్!
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
Anant Ambani: బృందావన్ వెళ్లి గోవర్ధన గిరి ప్రదక్షిణ చేసిన అనంత్ అంబానీ.. తాతయ్య, అమ్మమ్మలే ఆశీస్సులే కారణమని వెల్లడి
బృందావన్ వెళ్లి గోవర్ధన గిరి ప్రదక్షిణ చేసిన అనంత్ అంబానీ.. తాతయ్య, అమ్మమ్మలే ఆశీస్సులే కారణమని వెల్లడి
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget