By: ABP Desam | Updated at : 08 Jan 2022 10:30 AM (IST)
భారీ మావోయిస్టు డంప్ స్వాధీనం
ఒడిశా పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ఏర్పాటు చేసిన కుట్రను ఛేదించారు. మల్కాన్‌గరి ప్రాంతంలో ఆయుధ డంప్‌ను గుర్తించారు పోలీసులు.
మావోయిస్టుల ఏరివేతకు కొత్తగా ఏర్పాటు చేసిన కోబ్ ఘనబేడ్/09బీఎన్ కూంబింగ్ చేస్తుండగా కోరిగండి ప్రాంతంలో ఈ డంప్ కనిపించింది. ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల్లో మల్కాన్‌గిరిలోని స్వాభిమాన్ అంచల్‌లో ఉంది కోరిగండి గ్రామం. ఈ డంప్‌లో ఐదు IEDలు ఉన్నాయి.
కొత్తగా ఏర్పాటు చేసిన ఘనబేడా వద్ద ఉన్న BSF టీం ఈ బాంబులను నిర్వీర్యం చేసింది. IEDలను ధ్వంసం చేసింది. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భద్రతా దళాలే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.
అప్రమత్తంగా ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు మావోయిస్టు వ్యూహాలను భగ్నం చేస్తున్నారు. కూంబీంగ్ తీవ్రం చేసి కేడర్‌ను నిరుత్సాహపరుస్తున్నారు. మావోయిస్టులకు సాయం అందకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ప్రతీకారం తీర్చుకునేందుకు మావోయిస్టులు ఈ డంప్‌ను రెడీ చేశారు. అయితే ఎలాంటి దుర్ఘటన జరగకుండానే పోలీసులు చాకచక్యంగా డంప్‌ను గుర్తించి నిర్వీర్యం చేశారు.
Also Read: తగాదాలు.. అక్రమ సంబంధాలు.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో వైరల్
Also Read: వనమా రాఘవ అరెస్టు... హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
Y+ Security to Shiv Sena MLAs: శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు ఫుల్ సెక్యూరిటీ, భాజపానే చక్రం తిప్పుతోందా?
Robot Firefighter: మంటల్ని ఆర్పే రోబోలు వచ్చేశాయ్, ఇక అధికారుల పని సులువే
Assam Floods: మీ ఇంటికి వస్తాను, టీ తాగి వెళ్తాను, వరద బాధితుడికి అస్సాం సీఎం హామీ
Rare plant Species in Himalayan region: ఈ మొక్క నాన్ వెజ్‌టేరియన్, కీటకాల్ని లాగేసుకుని తినేస్తుంది
Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్
Sydney McLaughlin: ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన అమెరికా అథ్లెట్ - కేవలం 51.41 సెకన్లలోనే!
iQoo U5e: సైలెంట్‌గా కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
Work From Office: రమ్మంటే రాజీనామా చేస్తారని ఐటీ కంపెనీల భయం! WFH వదలని ఉద్యోగులు!
Anasuya: మోడర్న్ అవుట్ ఫిట్ లో అనసూయ అందాలు