IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

Aryan Khan Case: నేరపూరిత కుట్రకు ఎలాంటి ఆధారాల్లేవు... ఆర్యన్ ఖాన్ బెయిల్‌ ఆర్డర్‌లో బాంబే హైకోర్టు

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ఖాన్‌కు సంబంధించిన బెయిల్ ఆర్డర్‌ను బాంబే హైకోర్టు విడుదల చేసింది. నిందితుడు నేరపూరిత కుట్ర పన్నినట్టు ఎక్కడా ఆధారాల్లేవని తేల్చి చెప్పింది.

FOLLOW US: 

క్రూయిజ్ షిప్ కేసులో డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ సేథ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో బాంబే హైకోర్టు శనివారం (నవంబర్ 20) ఉత్తర్వులు విడుదల చేసింది. అందులో పూర్తి వివరాలు పొందుపరిచింది. ఈ ముగ్గురు ఏదైనా నేరపూరిత కుట్ర పన్నినట్టు నిర్దారించడానికి రికార్డుల్లో ఎలాంటి ఆధారాల్లేవని తేల్చింది. 

"దరఖాస్తుదారులు నేరం చేయడానికి కుట్ర పన్నారని ఊహించడానికి రికార్డులో ఎటువంటి మెటీరియల్ లేదు. ఈ దశలో, దరఖాస్తుదారులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఊహించడం చాలా కష్టం" అని బెయిల్ ఆర్డర్‌లో బాంబే హైకోర్టు పేర్కొంది.

Also Read: ‘password’యే పాస్‌వర్డా.. ఏం క్రియేటివిటీ సార్ ఇది.. ఈ లిస్ట్‌లో ఉన్నవి వాడితే వెంటనే మార్చాల్సిందే!

ఉద్దేశ పూరకంగానే ఈ పని చేసినందున ఎన్‌డిపిఎస్ చట్టం కింద ఆర్యన్‌ ఖాన్‌ సహా మిగిలిన ఇద్దర్ని నేరస్తులుగా పరిగణించి బెయిల్‌ తిరస్కరించాలన్న ప్రతివాది చేసిన వాదనను బాంబే హైకోర్టు తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. 

Also Read: బుమ్రాతో పటేల్‌ కలిశాడంటే..! టీమ్‌ఇండియాను ఎవ్వరేం చేయలేరు అంటున్న వెటోరీ

ముంబై నుంచి గోవా వెళ్లే క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీపై నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు రెయిడ్ చేశారు. ఆ పార్టీలో దొరికిన వారిని అరెస్ట్ చేశారు. షారుఖ్ కుమారుడితో పాటు మరో ఇద్దర్ని జైలుకు పంపించారు. హైకోర్టులో బెయిల్ మంజూరు కావడంతో  విడుదలయ్యారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ పట్టుబడినప్పటి నుంచి అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్యన్‌పై అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆరోపణలను ఎన్‌సీబీ అధికారులు చేశారు. ఆయనతో డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయన్న కారణంగా హీరోయిన్ అనన్యపాండేను కూడా ప్రశ్నించారు. వారి మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా మీడియాకు లీక్ చేశారు. అదే సమయంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సమీర్ వాంఖడేపై ఆరోపణలు వెల్లువెత్తాయి. 

Published at : 20 Nov 2021 04:43 PM (IST) Tags: Bombay High court Aryan Khan Drugs Case

సంబంధిత కథనాలు

Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా

Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా

Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్‌డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్

Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్‌డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్

Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్

Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్

Maharashtra News : భార్యకు చీర ఆరేయడం రాదని భర్త ఆత్మహత్య, సూసైడ్ కు కారణాలు చూసి పోలీసులు షాక్

Maharashtra News : భార్యకు చీర ఆరేయడం రాదని భర్త ఆత్మహత్య, సూసైడ్ కు కారణాలు చూసి పోలీసులు షాక్

Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం,  ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు

ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్

NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్