అన్వేషించండి

Kiwi Fruit: ఇరాన్ నుంచి ఇక కివీ ఫ్రూట్ రాదు.. మనం చెప్పిన మాటలు.. వాళ్లు వింటేగా అసలు

ఇరాన్ నుంచి కివీస్ ఫ్రూట్ దిగుమతి చేసుకోవడాన్ని భారత్ నిషేధించింది. పలు మార్లు హెచ్చరికలు చేసినా.. ఆ దేశం వినకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

ఇరాన్ నుంచి కివీస్ ఫ్రూట్ దిగుమతి చేసుకోవడంపై భారత్ నిషేధం విధించింది. ఎరువులు ఎక్కువగా వేయోద్దు అని ఆ దేశానికి ఇండియా పలు మార్లు చెప్పింది. మరోవైపు తెగుళ్లు ఎక్కువగా ఉన్న పండ్లనే వాళ్లు పంపిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా  ఇరాన్ అస్సలు పట్టించుకోలేదు. ఎలాంటి మార్పు లేకపోయేసరికి.. కేంద్ర వ్యవసాయ శాఖ నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7 నుంచి కివీ పండ్లు ఇరాన్ నుంచి రావడంపై నిషేధం విధించింది. 

తెగుళ్లు సోకిన కివీ పండ్లు ఇరాన్ దేశం నుంచి దిగుమతి అవుతుండటంతో ఈ నిర్ణయం భారత్ తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారతదేశంలో 22 సరకుల్లో తెగులు వచ్చింది. ఇరాన్ నుంచి తెగులు దేశంలోకి వస్తుండటంతో కేంద్ర వ్యవసాయమంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఈ నెల 7వతేదీ నుంచి కివీ పండ్ల దిగుమతిని నిషేధించింది. కివీ పండ్లను తమ దేశానికి పంపించొద్దని.. తెలిపింది.

నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ జారీ చేసిన.. ఫైటోశానిటరీ సర్టిఫికేట్స్ ను పట్టించుకోవడం లేదంటూ.. లేఖ ద్వారా వెల్లడించింది.. కేంద్ర మంత్రిత్వ శాఖ. గతంలో ఇండియాకు దిగుమతి అయిన పండ్లలో పెస్టిసైడ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉందని.. చెప్పినా ఇరాన్ పట్టించుకోలేదు. రెగ్యూలర్ బేసిస్ మీద పంపిన రిక్వేస్ట్ కూడా పట్టించుకోలేదు. అందుకే దిగుమతులు తగ్గించేశాం.. అని స్టేట్ మెంట్ లో భారత్ చెప్పింది.అంతేకాదు గతంలో జరిగిన దిగుమతులపైనా ఇన్వెస్టిగేషన్ జరగనుంది.

భారత్ కు విదేశాల నుంచి 4వేల టన్నుల కివీ ఫ్రూట్స్ వస్తున్నాయి. దేశియంగా 13వేల టన్నులను ఉత్పత్తి చేస్తున్నట్టు ప్రభుత్వ లెక్కల్లో ఉంది.

Also Read: Char Dham Road Project: చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్

Also Read: PM Modi: కాశీ వీధుల్లో కాలినడకన ప్రధాని మోదీ.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు

Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గి కరోనా వ్యాప్తి.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు

Also Read: Elon Musk: అద్దె ఇంట్లో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్

Also Read: ఈ బ్యాంకు హోమ్‌ , కార్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?

Also Read: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !

Also Read: TS MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. అన్ని స్థానాలు గులాబీ కైవసం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Kerala: హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ?  తప్పు కదా ?
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ? తప్పు కదా ?
Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Health Emergency in China : చైనాలో పెరుగుతోన్న కొత్త వైరస్ కేసులు - హెల్త్ ఎమర్జెన్సీ విధించారంటోన్న నెటిజన్లు
చైనాలో పెరుగుతోన్న కొత్త వైరస్ కేసులు - హెల్త్ ఎమర్జెన్సీ విధించారంటోన్న నెటిజన్లు
Embed widget